Daily Telugu Current Affairs Highlights 16 February 2018

34 total views, 1 views today

Daily Telugu Current Affairs Highlights 16 February 2018

Daily Telugu Current Affairs Highlights 16 February 2018

Daily Telugu Current Affairs Highlights 16 February 2018

>భారత హాకీ జట్టుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించనుంది
>దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్‌ రమఫోసా ఎన్నికయ్యారు
>నేపాల్‌ ప్రధానమంత్రి పదవిని కేపీ శర్మ ఓలీ రెండోసారి అధిష్టించారు
>ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ పేరును ‘సివిల్‌ డిఫెన్స్‌ ఆర్గనైజేషన్‌’గా ప్రభుత్వం మార్పు చేసింది
>ది న్యూయార్క్‌ పోస్ట్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 849.2 బిలియన్‌ డాలర్లతో యాపిల్‌ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది
>2018 వరల్డ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సమ్మిట్‌ను న్యూడిల్లీలో 2018 ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు నిర్వహించారు
>23వ సీనియర్‌ ఉమెన్స్‌ నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ను తమిళనాడు జట్టు గెలుచుకుంది
>న్యూడిల్లీలో ‘ఇండియన్‌ పవర్‌ స్టేషన్స్‌ 2018’
>8వ థియేటర్‌ ఒలింపిక్స్‌ను 2018 ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్‌ 8 వరకు న్యూడిల్లీలో నిర్వహించనున్నారు
>కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీపై 12వ అంతర్జాతీయ సదస్సును బెంగళూరులో నిర్వహించారు
Telugu Current Affairs
English Current Affairs

One thought to “Daily Telugu Current Affairs Highlights 16 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.