Daily Telugu Current Affairs Highlights 16 March 2018

Daily Telugu Current Affairs Highlights 16 March 2018

Daily Telugu Current Affairs Highlights 16 March 2018

>105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను 2018 మార్చి 16 నుంచి 20 వరకు ఇంఫాల్‌లోని మణిపూర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు
>ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చీఫ్స్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆసియా-పసిఫిక్‌ ప్రాంతీయ సదస్సును 2018 మార్చి 14, 15 తేదీల్లో న్యూడిల్లీలో నిర్వహించారు
>భారత్‌లో చోటుచేసుకుంటున్న విద్వేష నేరాల వివరాలను నమోదు చేసేందుకు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇండియా ‘హాల్ట్‌ ద హేట్‌ (విద్వేషాన్ని ఆపుదాం)’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
>స్పష్టత, కచ్చితత్వంతో అనువదించే కృత్రిమ మేధో వ్యవస్థను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్‌
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ తెలిపింది
>ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు
>దేశపు మొట్టమొదటి క్లోనింగ్‌ అస్సామీ గేదె దూడను శాస్త్రవేత్తలు సృష్టించినట్లు గేదె పరిశోధన కేంద్ర సంస్థ (CIRB) తెలిపింది
>రాష్ట్రంలో చిన్న చిన్న తగాదాలపై నమోదయ్యే ‘పెట్టీ’ కేసులకు చెక్‌పెట్టేలా తెలంగాణ పోలీస్‌శాఖ ‘ఈ-పెట్టీ కేసెస్‌’ యాప్‌ను రూపొందించింది
>గుండెపోటుతోనే భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి చనిపోయారని భారత ప్రభుత్వం వెల్లడించింది
>మీసేవ ఫిర్యాదు పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, విశాఖపట్నం చివరి స్థానంలో మిగిలింది

?Read Detailed Articles Here