Daily Telugu Current Affairs Highlights 17 February 2018

36 total views, 1 views today

Daily Telugu Current Affairs Highlights 17 February 2018

Daily Telugu Current Affairs Highlights 17 February 2018

>EY ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2017గా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ సంజీవ్‌ బజాజ్‌ ఎంపికయ్యారు
>బెంగళూరులో ‘ఇండియా ఫార్మా అండ్ మెడికల్‌ డివైస్‌ 2018’
>2018 వరల్డ్‌ సస్టైనబుల్‌ డెవప్‌మెంట్‌ సమ్మిట్‌ను 2018 ఫిబ్రవరి 16న న్యూడిల్లీలో ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు
>18వ షాంఘై కో`ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమ్మిట్‌ను 2018 జూన్‌లో చైనాలోని కింగ్డావోలో నిర్వహించనున్నారు
>జపాన్‌ యొక్క కేంద్ర బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ నూతన గవర్నర్‌గా హరూహిక కురోడా రెండోసారి నియమితులయ్యారు
>నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించి కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించేందుకు ‘లెయిడ్‌ టు రెస్ట్‌’ పుస్తక ఆవిష్కరణ.
Telugu Current Affairs
English Current Affairs

One thought to “Daily Telugu Current Affairs Highlights 17 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.