Daily Telugu Current Affairs Highlights 19 February 2018

Daily Telugu Current Affairs Highlights 19 February 2018

Daily Telugu Current Affairs Highlights 19 February 2018

 

>దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2వ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 18న శంకుస్థాపన చేశారు
>7వ నిజాం కుమారుడు నవాబ్‌ ఫజల్‌జహా బహదూర్‌(72) హైదరాబాద్‌ కింగ్‌కోఠిలోని తన నివాసంలో 2018 ఫిబ్రవరి 18న మృతి చెందారు
>ఇల్లెందులో 100 సం॥ నాటి భూగర్భ గని ‘మ్యాన్‌ వే’
>నేషనల్‌ బనానా ఫెస్టివల్‌ను 2018 ఫిబ్రవరి 17న కేరళ రాజధాని తిరువనంతపురంలోని కల్లియ్యూర్‌లో ప్రారంభించారు
>ప్రముఖ గాయని ఆశాభోస్లేకు 5వ యశ్‌చోప్రా మెమోరియల్‌ అవార్డు దక్కింది
>8వ థియేటర్‌ ఒలింపిక్స్‌ను ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 2018 ఏప్రిల్‌ 17న న్యూడిల్లీలో ప్రారంభించారు
>6వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ ఇండియా రీజనల్‌ కాన్ఫరెన్స్‌ 2018 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు బీహార్‌లోని పాట్నాలో నిర్వహించారు
Telugu Current Affairs
English Current Affairs