Daily Telugu Current Affairs Highlights 20 February 2018

Daily Telugu Current Affairs Highlights 20 February 2018

Daily Telugu Current Affairs Highlights 20 February 2018

>దేశంలోనే తొలిసారిగా మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు రోబోలను వాడాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది
>స్పానిష్‌ ఓపెన్‌ జూనియర్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి జక్కా వైష్ణవిరెడ్డి చాంపియన్‌గా అవతరించింది
>రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లోని గాంధీనగర్‌ రైల్వే స్టేషన్‌ను ఇకపై పూర్తిగా ఉద్యోగినులే నిర్వహించనున్నారు
>గృహహింస, వేధింపులు, అత్యాచారాలు, దాడులకు గురైన బాధిత మహిళలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లా కేంద్రంలో ‘సఖి’ (వన్‌-స్టాప్‌ సెంటర్‌) పేరిట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
>తెలంగాణ ఎన్నిక సంఘం ప్రధానాధికారిగా రాష్ట్ర అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి, 1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా రజత్‌కుమార్‌
>దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్‌, విట్సా ఆధ్వర్యంలో 26వ ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సును 2018 ఫిబ్రవరి 19న ప్రారంభించారు
>ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌)గా రంజన్‌కుమార్‌ మహాపాత్ర నియమితులయ్యారు

Telugu Current Affairs
English Current Affairs