Daily Telugu Current Affairs Highlights 21 February 2018

Daily Telugu Current Affairs Highlights 21 February 2018

Daily Telugu Current Affairs Highlights 21 February 2018

>2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది
>క్లీన్‌ వాటర్‌ అండ్‌ ఎనర్జీపై యూకే-ఇండియా ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టును 2018 ఫిబ్రవరి 20న న్యూడిల్లీలో ప్రారంభించారు
>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ ఫైబర్‌గ్రిడ్‌ ఇంటర్నెట్‌ సేవలు 2018 ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యాయి
>ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.93 కోట్లతో నీరు-ప్రగతి పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది
>సౌదీ అరేబియాలో మొదటి అరబ్‌ ఫ్యాషన్‌ వీక్‌ను 2018 మార్చి 26 నుంచి 31 వరకు రియాద్‌లో నిర్వహించనున్నారు
>71వ బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ పురస్కారాలో Three Billboards Outside Ebbing, Missouri ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది
>స్విస్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రోజర్‌ ఫెదరర్‌ 2018 రోటర్‌డామ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టెన్నిస్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు
>చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ స్టార్‌ పెట్రా క్విటోవా కతార్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచింది
Telugu Current Affairs
English Current Affairs