Daily Telugu Current Affairs Highlights 22 February 2018

48 total views, 1 views today

Daily Telugu Current Affairs Highlights 22 February 2018

Daily Telugu Current Affairs Highlights 22 February 2018

>విశ్వనటుడు కమల్‌హాసన్‌ తమిళనాడులోని మదురై జిల్లా వేదికగా 2018 ఫిబ్రవరి 21న ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించారు
>ఫార్మా రంగంలో అత్యుత్తమ పరిశోధనలు చేసినందుకు పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీకి(NCL) చెందిన డాక్టర్‌ శ్రీనివాసరెడ్డికి సన్‌ ఫార్మా అవార్డు లభించింది
>ఈ-నామ్‌ (ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) వెబ్‌సైట్‌ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది
>డేటా సైన్స్‌, కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని (సీఓఈ) ఏర్పాటు చేస్తోంది
>ప్రపంచవ్యాప్తంగా 2018 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు
>ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టిన వెంటనే చనిపోతున్నారని యూనిసెఫ్‌ తెలిపింది
>బ్యాంకుల అక్రమాలను పరిశీలించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వై.హెచ్‌.మలెగమ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది
>5వ కామన్వెల్త్‌ బ్రిడ్జ్‌ ఛాంపియన్‌షిప్‌ 2018ను కిరణ్‌ నాడార్‌ నేతృత్వంలోని భారత జట్టు కైవసం చేసుకుంది
>భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏకకాలంలో టెస్టు, వన్డే ఫార్మాట్లలో 900 రేటింగ్‌ పాయింట్లు సాధించి, ఈ ఘనత పొందిన రెండో బ్యాట్స్‌మన్‌గా, తొలి భారత ప్లేయర్‌గా విరాట్‌ కోహ్లి నిలిచాడు
>మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల న్యాయనిర్ణేతల కమిటీని తెలంగాణ ప్రభుత్వం 2018 పిబ్రవరి 20న ఖరారు చేసింది

Telugu Current Affairs
English Current Affairs

 

One thought to “Daily Telugu Current Affairs Highlights 22 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.