Daily Telugu Current Affairs Highlights 23 February 2018

Daily Telugu Current Affairs Highlights 23 February 2018

Daily Telugu Current Affairs Highlights 23 February 2018

>15వ బయో ఆసియా సదస్సును 2018 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు
>యుద్ధ విమానంలో ఒంటరిగా ప్రయాణించిన మొదటి భారతీయ మహిళగా మధ్యప్రదేశ్‌కు చెందిన అవని చతుర్వేది ఘనత సాధించింది
>2018-19 విద్యా సంవత్సరంలో పిల్లలను 1వ తరగతిలో చేర్పించడానికి కేరళ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేసింది
>ఉత్తరప్రదేశ్‌ పెట్టుబడుల సదస్సు-2018ను 2018 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో లక్నోలో నిర్వహించారు
>2018 ఫిబ్రవరి 21న న్యూడిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఎన్‌ఆర్‌ చందూర్‌ జగతి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు
>నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(NGT) ఆదేశాల మేరకు CRDAలో పర్యావరణాన్ని పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది
>తెలంగాణలో కొత్తగా 4 పారిశ్రామిక పార్కులను పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థలు(ఐలా)గా ఏర్పాటు
>ఇండియా ఇంటర్నేషనల్‌ టెక్స్‌టైల్స్‌ ఎక్స్‌పోను శ్రీలంక రాజధాని కోలంబోలో 2018 పిబ్రవరి 22న ప్రారంభించారు
>విఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రచారకర్త బిల్లీ గ్రాహమ్‌(99) 2018 ఫిబ్రవరి 21న అమెరికాలోని ఉత్తర కరోలినాలో మృతి చెందారు
>ప్రపంచవ్యాప్తంగా 2018 ఫిబ్రవరి 22న వరల్డ్‌ థింకింగ్‌ డేను నిర్వహించారు

Telugu Current Affairs
English Current Affairs