Daily Telugu Current Affairs Highlights 24 February 2018

Daily Telugu Current Affairs Highlights 24 February 2018

Daily Telugu Current Affairs Highlights 24 February 2018

>అణ్వస్త్రాన్ని మోసుకెళ్లగ బాలిస్టిక్‌ క్షిపణి ధనుష్‌ను భారత్‌ 2018 ఫిబ్రవరి 23న విజయవంతంగా పరీక్షించింది
>‘ప్రపంచ అవినీతి సూచీ-2017’లో భారత్‌కు 81వ ర్యాంక్‌
>పంజాబ్‌ పోలీస్‌ విభాగంలో డీఎస్పీగా చేరేందుకు భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
>ముంబై టి20 లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌ టెండ్కూర్‌
>బ్యాంకింగేతర ఆర్థిక సంస్థకు (NBFC) కూడా అంబుడ్స్‌మన్‌ పథకాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభించింది
>ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గల కృష్ణపట్నం ఓడరేవును కేంద్రం అధీకృత ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పోస్ట్‌గా ప్రకటించింది
>‘జీవితం ఒక నిగూఢ పయనం’ అంశంపై 8వ అంతర్జాతీయ మహిళా సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించారు
>‘స్వచ్ఛ భారత్‌ అభియాన్‌’ చిహ్నంగా పేరుగాంచిన 106 ఏళ్ల వయోవృద్ధురాలు కున్వర్‌బాయ్‌ 2018 ఫిబ్రవరి 23న మృతి చెందారు
>అలనాటి ప్రముఖ నిర్మాత, విజయా మెడికల్స్‌ ట్రస్టు వ్యవస్థాపకులు బి.నాగిరెడ్డి స్టాంపు, ‘నాగిరెడ్డి- ది లెజెండ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం 2018 ఫిబ్రవరి 23న చెన్నైలో జరిగింది
>జనజానపద వృత్తి కళాకారుల సమాఖ్య కోలాట బృందానికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది
>అంతరించిపోయే జాబితాలో ఉన్న గ్రేట్‌నాట్‌ అనే అరుదైన పక్షి జాతి గుంపును ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గుర్తించారు
>నిషేధిత ఉత్ప్రేరకం కలిగివున్నందుకు భారత రన్నర్‌ జితిన్‌పాల్‌పై 4 సం॥ నిషేధం పడింది
>అధునాతన రహదారుల వ్యవస్థ కోసం హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (GHMC) 2018 ఫిబ్రవరి 22న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి (BSE)లో చేరింది 

Telugu Current Affairs
English Current Affairs