Daily Telugu Current Affairs Highlights 25 February 2018

197 total views, 2 views today

Daily Telugu Current Affairs Highlights 25 February 2018

Daily Telugu Current Affairs Highlights 25 February 2018

>హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో 2018 ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు బయో ఆసియా సదస్సును నిర్వహించారు
>పోలీసింగ్‌లో టెక్నాలజీని భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ రూపొందించిన టీఎసకాప్‌ యాప్‌కు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ట్రోఫీ లభించింది
>సీనియర్‌ జర్నలిస్టు, నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ నీలబ్‌ మిశ్రా(57) 2018 ఫిబ్రవరి 24న చెన్నైలో మరణించారు
>RSS, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎంపీ భానుకుమార్‌శాస్త్రి(93) 2018 ఫిబ్రవరి 24న జైపూర్‌లో మృతి చెందారు
>మహిళలకు కేవలం రూ.5కు 8 శానిటరీ ప్యాడ్స్‌ అందించేందుకు వీలుగా మహారాష్ట్ర మహిళా,శిశు అభివృద్ధి శాఖ ‘అస్మిత’ పేరిట కొత్త పథకం
>కమ్యూనికేషన్ల అంశంపై నిర్వహించే జాతీయ సదస్సు (నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కమ్యూనికేషన్స్‌)కు ఈసారి ఐఐటీ హైదరాబాద్‌ వేదికైంది
Telugu Current Affairs
English Current Affairs

One thought to “Daily Telugu Current Affairs Highlights 25 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.