Daily Telugu Current Affairs Highlights 26 February 2018
Daily Telugu Current Affairs Highlights 26 February 2018
>జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా తెలుగమ్మాయి బుడ్డా అరుణరెడ్డి చరిత్ర సృష్టించింది
>4వ ఎకనమిక్ టైమ్స్-గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను 2018 ఫిబ్రవరి 23, 24 తేదీల్లోన్యూడిల్లీలో నిర్వహించారు
>ప్రముఖ సినీనటి శ్రీదేవి(54) 2018 ఫిబ్రవరి 25న దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందారు
>ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 24న చెన్నైలో ‘అమ్మ స్కూటర్’ పథకాన్ని ప్రారంభించారు
>రాష్ట్రంలో రెండు పడక గదుల గృహాల ఆకృతి, విపత్తులను ఎదుర్కొనేలా ఇళ్లను నిర్మిస్తున్నందున తెలంగాణ గృహనిర్మాణ సంస్థకు ‘హడ్కో డిజైన్ అవార్డు -2017’ లభించింది
>2018 సార్క్ బిజినెస్ లీడర్స్ కాన్క్లేవ్ను నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో మార్చి 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు
>తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షునిగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
>హైదరాబాదీ స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆస్ట్రియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు
>ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.2,200 కోట్ల వ్యయంతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న అంతర్జాతీయ కన్వెన్షన్