Daily Telugu Current Affairs Highlights 27 February 2018

Daily Telugu Current Affairs Highlights 27 February 2018

Daily Telugu Current Affairs Highlights 27 February 2018

>ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ న్యూడిల్లీ మారథాన్‌ను 2018 ఫిబ్రవరి 25న నిర్వహించారు
>ఇ-గవర్నెన్స్‌ 21వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను 2018 ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ప్రారంభించారు
>ప్రధాని నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 25న తమిళనాడులోని ఆరోవిల్‌ ఇంటర్నేషనల్‌ టౌన్‌షిప్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు
>మానవరహిత యుద్ధ విమానం రుస్తుం-2ను డీఆర్డీఓ 2018 ఫిబ్రవరి 25న విజయవంతంగా ప్రయోగించింది
>కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రమణ్యన్‌(79) 2018 ఫిబ్రవరి 26న న్యూడిల్లీలో మృతి చెందారు
>అమరావతిలో ‘హ్యాపీ సిటీస్‌’ సమ్మిట్‌
>ఇండియన్‌ నేవీ మల్టీ నేషనల్‌ మిలాన్‌ సిరీస్‌ ఆఫ్‌ ఎక్సర్‌సైజ్‌లను 2018 మార్చి 6 నుంచి 13 వరకు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని పోర్ట్‌బ్లేయర్‌లో నిర్వహించనుంది
>20వ కామన్వెల్త్‌ విద్యా మంత్రుల సదస్సును ఫిజిలోని నడిలో 2018 ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు నిర్వహించారు
>అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలు 5 సం॥ ల లోపు పిల్లలకు ‘బాల్‌ ఆధార్‌’ పేరుతో నీలి రంగు కార్డులను జారీ చేయనుంది
>తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు ప్రధానమంత్రి శ్రమ అవార్డులు లభించాయి
>30 ఏళ్ళుగా తీర రక్షణ విధులు నిర్వర్తించిన వజ్ర నౌకకు 2018 ఫిబ్రవరి 21న పారాదీప్‌లో సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు
>వింటర్‌ ఒలింపిక్స్‌లో నార్వే (39) అగ్రపీఠం దక్కించుకుంది
>భారత స్టార్‌ షట్లర్‌ సమీర్‌వర్మ స్విస్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు

Telugu Current Affairs
English Current Affairs