Daily Telugu Current Affairs Highlights 28 February 2018

Daily Telugu Current Affairs Highlights 28 February 2018

Daily Telugu Current Affairs Highlights 28 February 2018

>వ్యర్థ జలాలతో విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పర్యావరణహిత బ్యాటరీని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు
>23వ వింటర్‌ ఒలింపిక్స్‌ను 2018 ఫిబ్రవరి 9 నుంచి 23 వరకు దక్షిణ కొరియాలోని పియాంగ్‌చాంగ్‌లో నిర్వహించారు
>రాజ్యసభ టీవీ ఎడిటర్‌గా రాహుల్‌ మహాజన్‌ నియమితులయ్యారు
>టీఎస్ పీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణికి సాహిత్య ప్రక్రియలో తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం లభించింది
>ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ ఎస్‌ మంత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా 2018 ఫిబ్రవరి 26న నియమితులయ్యారు
>2వ ఇండియా-కొరియా బిజినెస్‌ సమ్మిట్‌ను న్యూడిల్లీలో నిర్వహించారు
>ఆస్ట్రేలియా ఉప ప్రధానిగా మైఖేల్‌ మెక్‌ కొర్మాక్‌ నియమితులయ్యారు
>ATF ఉపాధ్యక్షుడిగా చైనా ఎన్నికయింది. పారిస్‌లో జరిగిన ప్లీనరీలో ఈ ఎన్నిక జరిగింది
>నేపాల్‌-ఇండియా సంబంధాలపై 7వ ఎమినెంట్‌ పర్సన్స్‌ గ్రూప్‌ సమావేశాన్ని నేపాల్‌లోని ఖాట్మండ్‌లో 2018 ఫిబ్రవరి 25న నిర్వహించారు
>కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు రూ. 50 లక్షల చొప్పున జీవిత బీమా చేశారు
>ఏనుగు పూర్తి జన్యుక్రమాన్ని కెనడాలోని మెక్‌మాస్టర్‌ వర్సిటీ, అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు

Telugu Current Affairs
English Current Affairs