Daily Telugu Current Affairs Highlights 29 January 2018
Daily Telugu Current Affairs Highlights 29 January 2018
> ఆక్స్‌ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా -“ఆధార్”
> ఆస్ట్రేలియన్ ఓపెన్ 2018 పురుషుల సింగిల్స్ ఫైనల్ విజేత- రోజర్ ఫెదరర్
> మహిళల భద్రత కోసం హిమాచల్ ప్రదేశ్ CM ప్రారంభించిన యాప్-శక్తి
> నూతన విదేశాంగ కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టినవారు-విజయ్ గోఖలే
> ఢిల్లీలో ఖేలో ఇండియా ప్రతిజ్ఞను ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి-రాథోడ్
> ఆర్థిక సర్వే 2018 అంచనా ప్రకారం భారత దేశ వృద్ధి రేటు-7నుండి 7.5 శాతం
Read More Detailed Articles here https://www.vyoma.net/current-affairs/
Telugu Current Affairs
English Current Affairs
Monthly E-Magazines
One thought to “Daily Telugu Current Affairs Highlights 29 January 2018”