Daily Telugu Current Affairs Highlights 30 January 2018
Daily Telugu Current Affairs Highlights 30 January 2018
>మైనర్ల మత మార్పిడికి తల్లిదండ్రులిద్దరి అనుమతి అవసరం-మలేసియా న్యాయస్థానం
>2018 యశ్‌చోప్రా మెమోరియల్ అవార్డు- ఆశాభోస్లే
>ఇస్రో లిక్విడ్ ప్రొప్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ -నారాయణన్
>ఆస్ట్రేలియా ఓపెన్ 2018 మహిళల సింగిల్స్ విజేత – కారోలిన్ వోజ్నియాకీ
>విదేశాలకు ఎగుమతుల్లో తెలంగాణ స్థానం -3
>విదేశాలకు ఎగుమతుల్లో మొదటి స్థానం -మహారాష్ట్ర
> 2018 జనవరి 29న పార్లమెంట్‌లో 2017-18 కేంద్ర ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి-అరుణ్‌జైట్లీ
>‘పద్మావత్’కు నో చెప్పిన తొలి దేశo -మలేషియా
Telugu Current Affairs English Current Affairs
Monthly E-Magazines 2018 Year Book
One thought to “Daily Telugu Current Affairs Highlights 30 January 2018”