Daily Telugu Current affairs one liners 04 December 2018

Daily Telugu Current affairs one liners 04 December 2018

Daily Telugu Current affairs one liners 04 December 2018

Daily telugu current affairs

?పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం(ఒపెక్‌) నుంచి 2019 జనవరిలో వైదొలగనున్నట్లు ఖతార్‌ 2018 డిసెంబర్‌ 3న ప్రకటించింది.

?ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నక్కా బాలయోగి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పంపిన రాజీనామాను రాష్ట్రపతి 2018 డిసెంబర్‌ 3న ఆమోదించారు

?2032 ఒలింపిక్స్‌ క్రీడల ఆతిథ్య హక్కుల కోసం బిడ్‌ వేయనున్నట్లు భారత ఒలింపిక్‌ సంఘం(ఐఓఏ) అధికారికంగా వెల్లడించింది

?జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళ జట్టు 2 కాంస్య పతకాలు సాధించింది

?కేంద్ర ప్రభుత్వం ఐఐటీ మద్రాసులోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌, యువ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆశిష్‌కుమార్‌ సేన్‌ను స్వర్ణభారతి ఫెలోషిప్‌నకు ఎంపిక చేసింది

?అల్ట్రా రన్నింగ్‌లో అథ్లెట్‌ ఉల్లాస్‌ నారాయణ్‌ భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకాన్నందించాడు.

?సుస్థిర విద్యుత్తు రంగంలో భారీ పెట్టుబడులకు అనుకూలం, మౌలిక సౌకర్యా కల్పనలో ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పురస్కారం సాధించింది

?రాష్ట్ర విభజన అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఘంటా రామారావు ఎన్నికయ్యారు

?విరాళాల రూపేణా ఆర్జన పరంగా బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.వెయ్యి కోట్లు పైబడిన విరాళాలు వచ్చాయి

?గ్లోబల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సమ్మిట్ 2018 ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించాడు.

?ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన శాఖకు 3 పురస్కారాలు

For more current affairs https://www.vyoma.net/current-affairs