Daily Telugu Current affairs one liners 05 December 2018

Daily Telugu Current affairs one liners 05 December 2018

Daily Telugu Current affairs one liners 05 December 2018

📌దేశంలో 2018లో అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ప్రధాని మోడి నిలిచారని ప్రముఖ సెర్చింజన్‌ యాహూ తెలిపింది. ‘యాహూ ఇయర్‌ ఇన్‌ రివ్యూ’ పేరిట యాహూ సంస్థ ప్రతీ ఏడాది ఎక్కువగా వార్తల్లోకెక్కిన ప్రముఖులతో ఓ జాబితా రూపొందిస్తుంది

📌ఆస్ట్రేయన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ కుర్రాడు వర్షిత్‌కుమార్‌రెడ్డి బాల్‌బాయ్‌గా వ్యవహరించనున్నాడు

📌భూటాన్‌ విద్యావిధానం స్ఫూర్తితో ‘బడి పరివర్తన’ కార్యక్రమం అమలుకు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పిల్లల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా.. సుభంగా పాఠ్యాంశాలు నేర్చుకునేలా ఆటపాటలతో విద్యాబోధన సాగిస్తారు

📌విశ్వంలో సౌర కుటుంబానికి వెలుపల 104 కొత్త గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్‌ అంతరిక్ష టెలిస్కోపుతోపాటు భూమి మీదున్న అబ్జర్వేటరీలు అందించిన డేటా ఆధారంగా వీటి ఆచూకీ వెలుగులోకి వచ్చింది

📌ఐఎస్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మొదటి భారతీయుడు రణిందర్ సింగ్

📌గ్లోబల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సమ్మిట్ 2018 ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించాడు

📌టీ రేషన్’యాప్‌కు సీఎస్‌ఐ (కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా) ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది.

📌జీశాట్‌-11 ప్రయోగం విజయవంతం ..రాకెట్ పేరు : ఏరియన్‌-5 రాకెట్‌. ఉపగ్రహం పేరు : జీశాట్‌-11 (‘బిగ్‌ బర్డ్‌’) తయారీకి అయిన వ్యయం : రూ.600 కోట్లు

For more current affairs https://www.vyoma.net/current-affairs

Click here for Daily Telugu current affairs pdf