15 December Telugu Current affairs Vyoma

Daily Telugu Current affairs one liners 17 December 2018

171 total views, 6 views today

Daily Telugu Current affairs one liners 17 December 2018

Daily Telugu Current affairs one liners 17 December 2018



15 December Telugu Current affairs Vyoma
?ఆతిథ్య రంగంలో 38 ఏళ్లుగా సేవలు అందిస్తున్న డాల్ఫిన్‌ హోటల్స్‌కు హైజీన్‌ రేటింగ్‌ అవార్డు దక్కింది

?భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది

?అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఐర్లాండ్‌ పార్లమెంట్‌ 2018 డిసెంబర్‌ 14న రాజ్యాంగ సవరణ చేసింది

?మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ కిరీటం భారతీయ అమెరికన్‌ యువతి శ్రీ సైనీ(22)కి దక్కింది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్‌ సిటీలో 2018 డిసెంబర్‌ 15న జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతులు పాల్గొన్నారు

?కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(సీఏఐ)-హైదరాబాద్‌ చాప్టర్‌కు కాస్ట్‌ అకౌంట్స్‌ నిపుణులు మునిశేఖర్‌ దారపనేని ఛైర్మన్‌గా మునిశేఖర్‌ దారపనేని

?హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతి(ఎన్‌టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో 2018 డిసెంబర్‌ 15న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 32వ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు

?9 ఏళ్లకే మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేసిన భారతీయ బాలుడు ఇప్పుడు 13 ఏళ్లకే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని దుబాయ్‌లో స్థాపించాడు.
కేరళకు చెందిన ఆదిత్యన్‌ రాజేశ్‌ ఐదేళ్లకే కంప్యూటర్‌ వాడటం ప్రారంభించాడు

For More https://www.vyoma.net/current-affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.