Epaper-19-nov-17 Eenadu,Sakshi,NamasteTelangana,Andrajyothi

Epaper-19-nov-17 Eenadu,Sakshi,NamasteTelangana,Andrajyothi

Epaper-19-nov-17 Eenadu,Sakshi,NamasteTelangana,Andrajyothi

Epaper-19-nov-17 Eenadu,Sakshi,NamasteTelangana,Andrajyothi

 

 

 

 

 

Education19.11.17
మిస్‌ వరల్డ్‌-2017గా మానుషి చిల్లర్‌ 

‘మిస్‌ వరల్డ్‌-2017’ కిరీటాన్ని భారత అందాల భామ మానుషి చిల్లర్‌ గెలుచుకున్నారు. చైనాలోని సాన్యా నగరంలో 2017 నవంబర్‌ 18న జరిగిన కార్యక్రమంలో నిర్వహించిన 67వ మిస్‌ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని చిల్లర్‌  ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది మిస్‌వరల్డ్‌గా నిలిచిన స్టెఫానీ డెల్‌ వెల్లే(ప్యుర్టోరికో) తన స్వహస్తాతో కిరీటాన్ని మానుషికి అంకరించారు. మొదటి రన్నరప్‌గా ఇంగ్లండ్‌ అందగత్తె స్టెఫానీ హిల్‌, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజాలు నిలిచారు.  

మహ్మద్‌ అబ్బాస్‌కు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు 

తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్‌ అబ్బాస్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు. 18.44 నిమిషాల. . . . .

భారత సార్వభౌమ రేటింగ్‌ పెంపు

13 ఏళ్లలోనే తొలిసారిగా భారత సార్వభౌమ రేటింగ్‌ను పెంచుతూ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ 2017 నవంబర్‌ 17న నిర్ణయం తీసుకుంది. ఆర్థిక,. . . . .

ప్రవాసుల బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం అక్కర్లేదు: యూఐడీఏఐ

ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదని యూఐడీఏఐ. . . . .