Epaper-24-nov-17 Eenadu,Sakshi,NamasteTelangana,Andrajyothi
Epaper-24-nov-17 Eenadu,Sakshi,NamasteTelangana,Andrajyothi
Topics Covered in this PDF:
- Banking- General Awareness
- TRT 2017 -Indian History, SGT Maths
- General Studies-Biology
Current Affairs:

తెలంగాణ రాష్ట్రంలో 40 రకాల వృక్ష జాతులపై ఉన్న నరికివేత, తరలింపు ఆంక్షను సడలించినట్లు అటవీశాఖ 2017 నవంబర్ 22న వెల్లడించింది.. . . . .

వైమానిక దళ పోరాట శక్తిని మరింత పెంచే కీలక ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయీజ్ క్షిపణి. . . . .

ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2017 నవంబర్ 22న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

8వ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను 2017 నవంబర్ 28న హైదరాబాద్‌లో నిర్వహించారు. భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన. . . . .

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2017 నవంబర్ 21న మణిపూర్‌లోని ఇంఫాల్‌లో సంగై ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ వారం రోజుల. . . . .

ఇండియా-మయన్మార్ దైపాక్షిక ఆర్మీ ఎక్సర్‌సైజ్‌ను 2017 నవంబర్ 20న మేఘాలయలోని షిల్లాంగ్ సమీపంలో ప్రారంభించారు. ఈ విన్యాసాలు. . . . .

ప్రపంచవ్యాప్తంగా 2017 నవంబర్ 21న వరల్డ్ ఫిషరీస్ డేను నిర్వహించారు

2017 ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ 51వ స్థానంలో నిలిచింది. 63 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో స్విట్జర్లాండ్ ప్రథమ. . . . .