Financial Committees,Chairmans

Financial Committees and their chairman economics study material

Financial committees

ఆర్థిక అంశాలు కమిటీలు, వాటి ఛైర్మన్లు, ఆయా కమిటీలు

¤ బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ వేసింది – కె.యు.బి. రావు కమిటీ
¤ భారత్‌లో వాల్‌మార్ట్ పైరవీలపై దర్యాప్తు జరిపింది – ముకుల్ ముద్గల్ కమిటీ
¤ బీపీఎల్ కుటుంబాల గుర్తింపు కోసం ప్రణాళికా సంఘం నియమించింది – ప్రొఫెసర్ హషీం కమిటీ
¤ అవస్థాపన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఉద్దేశించింది – దీపక్ పరేఖ్ కమిటీ
¤ పెట్రోలియం సబ్సిడీలు – కేల్కర్ కమిటీ
¤ చక్కెర రంగం – రంగరాజన్ కమిటీ
¤ పీఎస్‌యూల స్థితిగతులు – మోహన్ కమిటీ
¤ వ్యవసాయ కమతాల పన్ను – రాజ్ కమిటీ
¤ సంయుక్త రంగం ప్రతిపాదించింది – దత్ కమిటీ
¤ లీడ్ బ్యాంకును సిఫారసు చేసింది – నారీమన్ కమిటీ (1969)
¤ పన్నుల సంస్కరణలపై నియమించింది – రాజా చెల్లయ్య కమిటీ
¤ వ్యవసాయ ఆదాయంపై పన్ను – రాజ్ కమిటీ (1972)
¤ వ్యాట్‌ను ప్రతిపాదించింది – రాజా చెల్లయ్య కమిటీ
¤ ఆర్ఆర్‌బీలను సిఫారసు చేసింది – సరయు కమిటీ
¤ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ – తారాపోర్
¤ చక్కెర ధరల డీరెగ్యులేషన్ – మహాజన్ కమిటీ
¤ బీమా సంస్కరణలు – మల్హోత్రా కమిటీ
¤ ఐఆర్‌డీఏ ఏర్పాటు – మల్హోత్రా కమిటీ
¤ బ్యాంకింగ్ రంగం – నరసింహం కమిటీ
¤ బొగ్గు రంగం – చారి కమిటీ
¤ సహకార రంగం – బ్రహ్మప్రకాష్ కమిటీ
¤ జనాభా సమస్య – కరుణాకరన్
¤ మౌలిక సదుపాయాలు – రాకేష్ మోహన్
¤ చిన్నతరహా పరిశ్రమలు – అబిద్ హుస్సేన్ కమిటీ
¤ పారిశ్రామిక ఖాయిలా – మాలెగావ్ కమిటీ
¤ నేషనల్ షిప్పింగ్ పాలసీ – పింటో
¤ డిస్ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ – రంగరాజన్ (1992)
¤ డిస్ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ – జి.వి.రామకృష్ణ (1996)
¤ పరోక్ష పన్నులపై కమిటీ – రేఖీ కమిటీ
¤ రైల్వేల ఆధునికీకరణ – శ్యాం పిట్రోడా
¤ ఎఫ్‌డీఐ పరిమితులు – అరవింద్ మయారాం
¤ పట్టణ రవాణా – శ్రీధరన్ కమిటీ
¤ పీడీఎస్ ప్రక్షాళన – నందన్ నీలేకని కమిటీ
¤ సంస్థాగత వ్యవసాయ రుణాలు – సారంగి కమిటీ
¤ రైల్వే భద్రత – అనిల్ కకోద్కర్ కమిటీ


ATTENTION APPSC GROUP-2 MAINS ASPIRANTS! DO YOU KNOW APPSC CONDUCTING MAINS EXAMS ONLINE ONLY? YOU MUST PRACTICE ONLINE EXAMS TO GAIN THE CONFIDENCE AND BE A WINNER!.

[maxbutton id=”1″ text=”Register for Test Series” url=”https://vyoma.net/exams/appsc/”]

One thought to “Financial Committees,Chairmans”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.