Forest beat Officer Model paper 2

Forest beat Officer Model paper 2:

TSPSC Telangana Forest Beat Officer Syllabus, Model Papers download PDF files

TSPSC Forest Beat Officer Exam  Download Paper 1 , Paper 2 –

Syllabus in this Test:

Paper-1: కరెంట్‌అఫైర్స్‌ :  జనవరి-2017 కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ సైన్స్‌ : ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, అయస్కాంతత్వం, రసాయన బంధం, సూక్ష్మజీవులు, విద్యుత్‌, లోహ సంగ్రహణం, వ్యాధి విజ్ఞానశాస్త్రం, పర్యావరణం : పర్యావరణం, ఆవాసం విపత్తులు : దుర్భలత్వం, అపాయము, భారతదేశంలో విపత్తులు, తెలంగాణ విపత్తులు జాగ్రఫీ : భారత మరియు తెలంగాణలలో నదీ వ్యవస్థ, శీతోష్ణస్థితి ఎకానమీ : పేదరికం మరియు నిరుద్యోగిత, భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు,  నీతి అయోగ్‌ పాలిటీ : పార్లమెంట్‌, సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, భారతదేశ చరిత్ర : కర్ణాటక యుద్ధములు, బ్రిటీష్‌ సామ్రాజ్య స్థాపన తెలంగాణ చరిత్ర :  ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు తెలంగాణ ఉద్యమం: పెద్దమనుషుల ఒప్పందం, తెలంగాణ ప్రాంతీయ కమిటి, 1969 తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి : తెలంగాణ విధానాలు :

Paper-2: ప్రాథమిక సంఖ్యా సిద్దాంతం-భాగహార ఆల్గోరిథమ్‌, ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు, 2, 3, 4, 5, 9 మరియు 11 ల భాజనీయత, గుణిజాలు మరియు కారణాంకాలు, కారణాంక సిద్దాంతం, గసాభా మరియు కసాగు, యూక్లిడియన్‌ ఆల్గోరిథమ్‌, సంవర్గమానాలు, సంవర్గమాన సూత్రాలు, సంవర్గమాన పట్టికల ఉపయోగం.

Questions:

మొదటి ఆంగ్లో సిక్కు యుద్దంలో భాగంగా సిక్కులపై యుద్దం ప్రకటించింది ఎవరు……..

1) హార్డింజ్‌-1                          2) సర్‌ హుజ్‌ గాఫ్‌

3) ఎలెన్‌ బరో                         4) డల్హౌసి

 

హైదరాలీ (1721-1782) కి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది………

1) శ్రీ రంగ పట్టణం వద్ద గల రంగనాథస్వామి దేవాలయానికి మరమ్మత్తులు చేయించాడు.

2) రాగి, వెండి, బంగారు నాణేలపై శివ, పార్వతి, విష్ణు బొమ్మలు వేయించాడు.

3) మత మార్పిడి (ఇస్లాం మతంలోకి) ప్రోత్సహించాడు                    4) పైవన్నీ

 

సింధూ రాజ్యానికి చెందిన నాయకులు (అమీర్‌లు) బ్రిటీష్‌ వారితో ఎప్పుడు సైన్య సహకార ఒప్పందమును కుదుర్చుకున్నారు……

1) 1843                  2) 1842                 3) 1840                  4) 1839

 

ఈ క్రింది ఏ యుద్దంలో బ్రిటిష్‌ సైన్యాధికారి సర్‌ఐర్‌క్యూట్‌ ఫ్రెంచి నాయకులైన బుస్సీ, కౌంట్‌ డీ లాలీలను ఓడించాడు……

1) అంబూర్‌ యుద్దం             2) అడయార్‌ యుద్దం

3) బక్సర్‌ యుద్దం       4) వందవాసి

 

అడవుల పరి రక్షణకు గాను ”జాతీయ అటవీ విధానం’ ఏ సం||లో ప్రవేశ పెట్టబడింది?

1) 1951                  2) 1952

3) 1980                  4) 1992

 

భారతదేశం పులుల సంఖ్యను పెంచడానికి ప్రాజెక్టు టైగర్‌ ఏ సం||లో ప్రారంభించారు…….

1) 1972                  2) 1973

3) 1989                  4) 1993

 

భారతదేశంలో అతిచిన్న పులుల సంరక్షణ కేంద్రం

1) బందిపూర్‌                        2) నాగార్జునసాగర్‌ (రాజీవ్‌ గాంధీ)

3) అన్‌థరి                             4) పెంచ్‌

 

జాతీయ పార్కుల యొక్క విస్తీర్ణం సాధారణంగా ఎంతఉంటుంది………

1) 100-500 చ.కి.మీ.           2) 50-250 చ.కి.మీ.

3) 150-300 చ.కి.మీ.           4) 200-500 చ.కి.మీ.

 

భారతదేశంలో ఉద్దిజాల సంపదను ఎన్ని మండలాలుగా విభజించాయి……..

1) 5                         2) 6

3) 7                         4) 8

 

విస్తీర్ణపరంగా అతిపెద్ద శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో కలదు…..

1) హెమిస్‌                             2) కచ్‌

3) గ్రేట్‌ ఇండియన్‌ బస్టార్డ్‌     4) కాంచన్‌ గంగా

 

ఎంతమంది ప్రజలు ప్రభావితం అయితే దానిని పెద్ద విపత్తి అని పేర్కొంటారు?

1) 10-100 మంది  2) 100-1000 మంది             3) 1000-10,000 మంది       4) 10,000-లక్ష మంది

మూడంకెల కనిష్ట సంఖ్య నుండి గరిష్ట సంఖ్య వరకు గల బేసి సంఖ్యల మొత్తం …………. 

1) 246500                             2) 245500

3) 247500                             4) 248500

క్రింది వానిలో 9 యొక్క గుణిజం ………….. 

1) 2345672           2) 2345182

3) 2345673           4) 2345670

 

క్రింది వానిలో 11 యొక్క గుణిజం ………….

1) 234566                             2) 352792

3) 257655                             4) 234567

 

క్రింది వానిలో 11 చే నిశ్శేషంగా భాగించబడేది ……….

1) 6666666           2) 777777777

3) 99999999999 4) 33333333

 

2345 * 673 అనేది 9 చే నిశ్శేషంగా భాగించబడితే *  = ………

1) 2                         2) 4

3) 6                         4) 8

 

30 *040 అనేది 11 యొక్క గుణిజం అయిన *= …..

1) 1                         2) 2

3) 3                         4) 4

 

42573 m అనేది 72 చే నిశ్శేషంగా భాగించబడితే m =

1) 4                         2) 6

3) 2                         4) 5

 

653xy అనే సంఖ్య 80 చే నిశ్శేషంగా భాగించబడితే x+y= ………….

1) 1                         2) 3

3) 6                         4) 9

 

225 యొక్క కారణాంకముల మొత్తం …………

1) 413    2) 403    3) 423    4) 433

 

ఒక అకరణీయ సంఖ్యలో లవం, హారం కంటే 4 తక్కువగా ఉంది. లవాన్ని 8 పెంచి, హారాన్ని 2 తగ్గిస్తే దాని విలువ 3 అయిన ఆ సంఖ్య ……….

1) 7/11                  2)   3/7

3)       1/5                     4)   5/9

 

ఒక సంఖ్యలోని 1/2 వ,  1/3 వ మరియు 1/4 వ వంతుల మొత్తం ఆ సంఖ్య కంటే 4 ఎక్కువ అయిన ఆ సంఖ్య ……….

1) 28                      2) 38

3) 48                      4) 58

క్రింది వానిలో ఏ సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తం గా వ్రాయలేము ………… 

1) 71                      2) 40

3) 244                    4) 170

 

 

ఒక సహజ సంఖ్యను 3 చే భాగిస్తే మరల సహజ సంఖ్య వస్తుంది. అదే సంఖ్యను 11 చే భాగించగా వాస్తవ సంఖ్య ఏర్పడింది. అలాంటి కనిష్ఠ సహజ సంఖ్య …………. 

1) 3         2) 33      3) 14      4) ఏదీకాదు

Download Forest beat Officer Complete question Papers and Key 

TS_FOREST_BEATOFFICER_GS_-02__(PAPER-1)_(BITS)[1]

TS_FOREST_BEAT_OFFICER_GS_-02__(PAPER-1)_KEY

TS_FOREST_BEAT OFFICER_CWGT_-02__(PAPER-2)_(BITS)

TS_FOREST_BEAT_OFFICER_CWGT_-02_(PAPER-2)_(SOLUTIONS)