పోషణకు అవసరమయ్యే
పదార్థాలు/ పోషకాహార లోపం
Need for nutrition Ingredients malnutrition tspsc appsc study material
1.శక్తికి, పెరుగుదలకు, శరీర నిర్మాణానికి అవసరమయ్యే రసాయనిక పదార్థాలను ……. అంటారు.?
2.పోషణ అంటే శరీరానికి అవసరమయ్యే అన్ని ……. ను తీసుకోవడం.?
3.పాలలోని చక్కెరను ……. అంటారు.?
4.చెరకులోని చక్కెరను ……. అంటారు.?
5.జంతువుల్లోని స్టార్చని……. అంటారు.?
6.కాలేయంలో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్లను ……. అంటారు.?
7.అమైనో ఆమ్లాలు ……. ల పరిమాణాలు?
8.ఐరన్ లోపం వల్ల ……. కలుగుతుంది.?
9.గ్రాము పిండిపదార్థం నుంచి ……. కిలో కేలరీల శక్తి వస్తుంది.?
10.పొటాషియం అయాన్లు ……. లోపల ద్రవాభిసరణ తులస్థితిని క్రమపరుస్తాయి.?
11.కణం లోపల కొత్త అణువులు తయారవడానికి ……. వంటి శక్తి అవసరం.?
12.సెల్యులోజ్ ఒక ……. ?
13.ఒక గ్రాము గ్లూకోజ్ విడుదల చేసే శక్తి ……. .?
14.జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రొటీన్లు ఉన్న పదార్థాల ……. ?
15.గాయిటర్ ……. లోపం వల్ల కలుగుతుంది.?
16. ……. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి.?
17.పెద్దవారికి కాకుండా పిల్లలకు మాత్రమే ……. ఆవశ్యక ఎమైనో ఆమ్లం.?
18. ……. వద్ద కొవ్వు ఘన రూపంలో ఉంటుంది.?
19.అయోడిన్ లోపం వల్ల ……. కలుగుతుంది. ?
20.ఎక్కువ మొత్తాల్లో ఫ్లోరిన్ తీసుకోవడం వల్ల ……. ఏర్పడుతుంది.?
21.మనకు ప్రతిదినం కావాల్సిన కాల్షియం సుమారుగా ……. .?
22.ఒక గ్రాము కొవ్వు విడుదల చేసే కిలో కేలరీల శక్తి ……. ?
23.కణబాహ్య ద్రవాల్లో ……. ముఖ్యమైన కేటయాన్.?
24.కణజీవ పదార్థంలో ……. ముఖ్యమైన కేటయాన్.?
25.దంతాలపైన ఉండే పింగాణి ఏర్పడడానికి ……. అవసరం.?
26.ప్రకృతిలో ఉన్న ఎమైనో ఆమ్లాల సంఖ్య ……. .?
27.క్వాషియోర్కర్ వ్యాధి ……. లోపం వల్ల కలుగుతుంది. ?
28.అతిగా తినడం వల్ల, అదనపు శక్తి ……. గా మారుతుంది.?
29.శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ……. కణాల్లో నిల్వ ఉంటుంది.?
30.శరీరం బరువులో 20 శాతం కంటే ఎక్కువ బరువు కొవ్వు వల్ల అయితే, ఆ వ్యక్తికి సంభవించే వ్యాధిని ……. అంటారు.?
;
31.ఇటీవల జరిపిన పరిశోధనల వల్ల స్థూలకాయత్వాన్ని గురించి తెలిసిన విషయం, అది ……. కావచ్చు.?
32.కేలరీల పోషకాహార లోపాన్నిచి ……. అని కూడా అంటారు.?
33.కాళ్లు, చేతులు పుల్లలుగా ఉండి, పక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపించే శిశువ్యాధి ……. .?
34.క్వాషియోర్కర్ అనే పదానికి అర్థం ……. .?
35. ……. లోపం వల్ల శరీరం పెరుగుదల తక్కువగా ఉంటుంది.?
General Science Books
by GBK Publications
by MC Reddy Publications
One thought to “General Science: Nutritional Ingrediants”