GENERAL STUDIES TELUGU

General Studies telugu material is useful for APPSC/TSPSC Group2, Group3, VRO/VRA and Group4 . General Studies Previous Papers – Telugu Medium

GENERAL STUDIES TELUGU

SAMPLE QUESTIONS:

( qid – 2276 ) భారత రాజ్యాంగంలో అవశిష్ట అధికారాలకు సంబంధించి సరియైనది…….
ఎ) అవశిష్ట అధికారాలు కేంద్ర పార్లమెంటుకు అప్పగించారు
బి) అవశిష్ట అధికారాల విషయంలో ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని అనుసరించారు
సి) నిర్ణీత విషయం అవశిష్ట అధికారం అవునా, కాదా అనే తుది నిర్ణయం పార్లమెంటుదే
డి) 1935 చట్టం అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‍కు అప్పగించింది[Ans: c]
(A) ఎ, బి సరియైనవి (B) బి, సి సరియైనవి (C) ఎ, డి సరియైనవి (D) డి మాత్రమే సరైనది

52) ( qid – 2277 ) భారత్, అమెరికా, సమాఖ్య వాదంలో సంబంధం ఉన్న అంశం………..
ఎ) రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాను పేర్కొనడం
బి) లిఖిత రాజ్యాంగం
సి) కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన
డి) అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఉండడం[Ans: c]
(A) ఎ,బి,సి (B) ఎ,బి,డి (C) బి,సి (D) ఎ,సి

53) ( qid – 2278 ) భారతదేశంలో కేంద్ర – రాష్ట్రాల మధ్య వివాదాలకు బీజం వేసిన అంశం [Ans: d]
(A) 1967 లో కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పడటం (B) 1969 లో కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడం (C) 1967 లో గోలక్‍నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పునివ్వడం (D) 1967లో రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం

54) ( qid – 2279 ) అఖిల భారత సర్వీసులను రద్దు చేయకుండా మరింత విస్తృతం చేయాలని సూచించింది..[Ans: b]
(A) రాజమున్నార్ కమిటీ (B) సర్కారియా కమిటీ (C) రాజ్యాంగ పునఃసమీక్ష కమీషన్ (D) పూంచి కమీషన్

55) ( qid – 2280 ) కేంద్ర – రాష్ట్రాల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం కోసం రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసిన సంస్థ …….[Ans: b]
(A) సుప్రీంకోర్టు (B) అంతర్ రాష్ట్ర కౌన్సిల్ (C) కేంద్ర జల వనరుల సంఘం (D) జాతీయాభివృద్ధి మండలి

56) ( qid – 2281 ) అంతర్ రాష్ట్ర కౌన్సిల్‍ను ఎప్పుడు ఏర్పాటు చేశారు.[Ans: b]
(A) 1988 (B) 1990 (C) 1996 (D) 2004

57) ( qid – 2282 ) ఆనంద్‍పూర్ సోహబ్ తీర్మానం ప్రధానంగా దేనిపై కేంద్రీకరించింది ?[Ans: a]
(A) కేంద్ర – రాష్ట్ర సంబంధాలు (B) పంజాబ్ ప్రత్యేక హక్కులు (C) అమృత్‍సర్ అభివృద్ధి పై (D) పంజాబ్ అభివృద్ధి పై

58) ( qid – 2283 ) భారతదేశంలో కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసిన అన్ని కమిటిలు ఏ అంశంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తీకరించాయి.[Ans: d]

(A) రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిపై (B) రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక వనరులపై (C) 356 అధికరణ దుర్వినియోగంపై (D) అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుపై

59) ( qid – 2284 ) ప్రస్తుతం కేంద్ర- రాష్ట్రల మధ్య ఆదాయం పంపినీ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం జరుగుతోంది.[Ans: b]
(A) 78వ సవరణ (B) 80వ సవరణ (C) 82వ సవరణ (D) 84వ సవరణ

60) ( qid – 2285 ) కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై నియమించిన కమీషన్లలో భిన్నమైంది ?[Ans: b]
(A) పరిపాలనా సంస్కరణల కమీషన్ (B) రాజమునానర్ కమిటీ (C) సర్కారియా కమీషన్ (D) మదన్ మోహన్ పూంచి కమీషన్

61) ( qid – 2286 ) సమాఖ్య ప్రభుత్వాన్ని నిర్ణయించే అంశం ?[Ans: a]
(A) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు (B) శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధాలు (C) ప్రభుత్వంలోని సాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య సంబంధాలు (D) రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాలు

62) ( qid – 2287 ) భారత రాజ్యాంగం కింది వాటిలో దేనిని సమృష్టించింది ?[Ans: a]
(A) బలమైన కేంద్రం (B) బలమైన రాష్ట్రాలు (C) కేంద్రం, రాష్ట్రాల సమానస్థాయిని కలిగి ఉండటం (D) సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాలు బలంగాను, అతయవసర పరిస్థితుల్లో బలమైన కేంద్రం

63) ( qid – 2288 ) ఏకకేంద్ర వ్యవస్థను గురించి వర్ణించే అంశం ఏది ?[Ans: a]
(A) ప్రాదేశిక విభాగాలు, కేంద్ర ప్రభుత్వానికి అధీన ఏజన్సీలుగా ఉంటాయి. (B) ప్రాదేశిక విభాగానికి కేంద్ర ప్రభుత్వంలో సమనవ్వయం, హోదా ఉంటుంది (C)రాష్ట్రాల హక్కులతో జాతీయ సమైక్యత కాపాడుతుంది (D) ప్రభుత్వ విధులు ఒకే వ్యక్తి చేతిలో ఉంటాయి

64) ( qid – 2289 ) సమాఖ్య విధానాన్ని అనుసరించి భారతదేశంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏ అధికరాలను విభజించలేదు ?[Ans: d]
(A) శాసన పరమైనవి (B) పరిపాలన పరమైనవి (C) ఆర్థిక పరమైనవి (D) న్యాయపరమైనవి

65) ( qid – 2290 ) ఈ క్రింది వానిలో సరికానిది
ఎ) భారత రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్యను వినియోగించలేదు
బి) ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించకుండా రాష్టపతి పదవిని చేపట్టింది – జ్ఞాని జైల్‍సింగ్[Ans: d]
(A)  (B) బి (C) ఎ, బి (D) అన్ని సరైనవే

66) ( qid – 2291 ) ఈ క్రింది వానిలో సరైనది
ఎ) భారతదేశం విభాజిత రాష్ట్రాలు గల అవిజ్యమైన యూనియన్
బి) 18వ అధికరణ సమాఖ్య గురించి చెబుతుంది[Ans: a]
(A)  (B) బి (C) ఎ, బి (D) ఏదీకాదు

67) ( qid – 2292 ) క్రింది వానిలో సరినది…….
ఎ) అధికారాలలో పంపిణీ రాజ్యాంగంలో సమాఖ్య లక్షనం
బి) భారతదేశం అర్థ సమాఖ్య – ప్రో. కె.సి. వేర్[Ans: c]
(A)  (B) బి (C) ఎ, బి (D) పైవన్నియూ కాదు

The complete General Studies paper PDF Download here

1. General Studies Paper1

2. General Studies Paper2

3. General Studies Paper3

For Free vyoma sample Online Tests

For vyoma online Test Series