సచివాలయ’ ఉద్యోగాలకు నేడు నోటిఫికేషన్
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి దాదాపు 16 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జనవరి 10 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 300 సచివాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయాలలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. పాత మరియు కొత్త పోస్టులతో కలిపి దాదాపు 20 వేల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈసారి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన మరియు ముద్రణ వ్యవహారాలు మొత్తం ఏపీపీఎస్సీనే పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రభుత్వ శాఖల, జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలతో తాజాగా నోటిఫికేషన్ జారీకి సంబంధించి తుది కసరత్తు సాగుతోంది. జనవరి 10 సాయంత్రం లోగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫిబ్రవరి నెలలోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు.
ఈ సారి ఏపీపీఎస్సీకి పూర్తి బాధ్యతలు అప్పగింత.
ఈ సారి గ్రామ సచివాలయ ఉద్యోగాల నిర్వహణ బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబందించి అనేక ఆరోపణలు వినిపించా యి. ప్రశ్నపత్రం లీకయిందని..కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ ఆరోపణలు వినిపించాయి. ఈ సారి గ్రామ సచివాలయ పరీక్షల బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షా ప్రశ్నా పత్రాల మొదలు..అన్ని బాధ్యతలు ఏపీపీఎస్సీ పర్యవేక్షించనుంది.
ఖాళీల వివరాలు :
1. అత్యధికంగా వెటర్నరీ విభాగంలో 7 వేల వరకు ఖాళీలు ఉన్నాయి
2. హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 1746 ఖాళీలు
3. విలేజ్ సర్వేయర్ పోస్టులు 1234 ఖాళీలు
4. డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా 1122 ఉన్నాయి.
వీటికి అదనంగా కొత్తగా ఏర్పాటయ్యే సచివాలయాల్లో 3 వేల వరకు పోస్టులు ఉన్నాయి.
Vyoma Daily Online Video Classes for all Competitive Exams
ఈ పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలంటే ఈ కాలంలో వేల రూపాయలు వెచ్చించాల్ససిన పరిస్థితి.. అదీగాక ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ కావాలంటే మనకు కావాల్సిన సమయంలో క్లాసులు ఉండవు. ఇంకా మన ఇంటికి దగ్గరలో కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉండవు. అందుకే అభ్యర్థుల కోసం వ్యోమడైలీ అందుబాటులోకి తెచ్చింది వ్యోమడైలీ.కామ్ (www.vyomadaily.com) ఒక్క క్లిక్ తో మీ చేతిలోని స్మార్ట్ ఫోన్‌నే కోచింగ్ సెంటర్‌గా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత పోటీ పరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కుల సాధనకు సబ్జెక్టు ల వారీగా విషయ నిపుణులచే చెప్పించబడిన ఆన్లైన్ క్లాసులను అందుబాటులోకి తెచ్చింది.ఈ క్లాసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి.
ఆధునిక భారతదేశ చరిత్ర ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/Indian-History-Online-Classes-In-Telugu
ఇండియన్ పాలిటి ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/indian-polity-classes-in-telugu
సైకాలజీ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/psychology-online-video-classes-in-telugu
రీజనింగ్ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/reasoning-classes-in-telugu
జనరల్ నాలెడ్జ్ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/general-knowledge-shortcuts-and-Tricks-online-classes-in-telugu
తెలుగు ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/tet-telugu-online-video-classes
ఫిజిక్స్ (జనరల్ సైన్స్) ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/physics-online-video-classes-in-telugu
విపత్తు నిర్వహణ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/disaster-management-online-course-in-telugu
కంప్యూటర్ అవేర్నెస్ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/computer-awareness-online-classes-in-telugu
ఆర్.ఎస్.అగర్వాల్ బుక్ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/rs-aggarwal-online-video-classes-in-telugu
ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/ap-geography-online-classes-in-telugu
కెమిస్ట్రీ (జనరల్ సైన్స్) ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/chemistry-online-video-classes-in-telugu
స్పీడ్ మాథ్స్ (వేదిక్ మాథ్స్) ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/vedic-maths-online-classes-in-telugu
సైన్స్ & టెక్నాలజీ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/science-and-technology-online-classes-in-telugu
ఎకానమీ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/economy-online-classes-in-telugu
అర్థమెటిక్ & రీజనింగ్ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/arithmetic-reasoning-online-video-classes-in-telugu
అర్థమెటిక్ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/quantitative-aptitude-online-classes-in-telugu
ప్యూర్ మాథ్స్ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/pure-mathematics-online-video-classes-in-telugu
బయాలజీ ఆన్లైన్ వీడియో క్లాసులు
https://www.vyomadaily.com/s/store/courses/description/biology-online-classes-in-telugu