ఇంటర్‌ విద్యార్హతతో HCLలో సాఫ్ట్‌వేర్‌ కొలువులు

ఇంటర్‌ విద్యార్హతతో HCLలో సాఫ్ట్‌వేర్‌ కొలువులు

HCL TECHBEE

HCL’s Early Career Program

HCL’s TechBee – Early Career Program is an exclusive job program for individuals looking for full-time jobs after completing Class XII. Candidates undergo 12-month training for entry-level IT jobs. On successful completion of training, candidates are employed in full-time jobs with HCL. While working, candidates pursue their higher education with BITS, Pilani or SASTRA University. TechBee enables students to earn right after school and makes them financially independent. TechBee candidates earn a stipend of INR 10,000 / month during training and start earning a salary of INR 2 – 2.20 lacs per annum on starting their full-time job with HCL.

PROGRAM HIGHLIGHTS

  • Assured Full time IT Engineer Job after 12 months of training
  • Stipend of INR 10,000 per month during training
  • Training Fee -2 lakhs + Taxes. EMI options available
  • Starting salary – INR 2.0 to 2.2 lakhs per annum
  • Pursue UG / PG degree from BITS Pilani or SASTRA University while working at HCL
ELIGIBILITY FOR TECHBEE PROGRAM
  • Exclusive for students who have completed class XII in 2020 / 2019
  • Should have Mathematics / Business Mathematics as a subject in Class XII

ఇంటర్‌ విద్యార్హతతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాన్నిపొందే అవకాశాన్ని దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన HCL టెక్‌ బీ ఎర్లీ కెరియర్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుంటే హెచ్‌సీఎల్‌లో ట్రెయినీ ఐటీ ఇంజినీర్‌గా విధుల్లో చేరవచ్ఛు అయితే ఇంకో అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగం చేస్తూనే ప్రసిద్ధ తమ డిగ్రీ కోర్సులనూ, ఉన్నత విద్య చదువుకోవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. పరీక్షకుడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందులో ఎంపికైతే ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు.

ఈ ట్రెయినింగ్‌లో భాగంగా అభ్యర్థులు మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ నేర్చుకుంటారు. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్స్‌, అసైన్‌మెంట్లు, కేస్‌ బేస్డ్‌ సబ్మిషన్లు ఉంటాయి. నెలకు రూ.10 వేలు స్టైపెండ్‌ కూడా ఇస్తారు.

శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని హెచ్‌సీఎల్‌లో ఫుల్‌టైమ్‌ ఐటీ ఇంజినీర్‌గా తీసుకుంటారు. అప్లికేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సపోర్ట్‌, టెస్టింగ్‌, క్యాడ్‌ సపోర్ట్‌ తదితర విభాగాల్లో వీరు ప్రాథమిక స్థాయి విధులు నిర్వర్తిస్తారు. రూ. 2 లక్షల నుంచి రూ. 2.2 లక్షల వరకు వార్షిక వేతనం (నెలకు రూ.16,600 నుంచి రూ.18,000) ఉంటుంది.

అర్హత: ఇంటర్ లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణత. 2019లో ఉత్తీర్ణులైనవారు, 2020లో పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 10, 2020

వెబ్‌సైట్‌: https://registrations.hcltechbee.com/HCL/

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.