How to get RRB Group-D Job, RRB Group D syllabus and Strategy

148 total views, 1 views today

రైల్వే గ్రూప్- D ఉద్యోగం సాధించడం ఎలా

రైల్వే గ్రూప్- D నోటిఫికేషన్ Important Point :

  1. 2014 తర్వాత ఈ సారి  నోటిఫికేషన్ రావడం జరిగింది   మొత్తం 62,907 ఉద్యోగాలు భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ లు దాదాపుగా 2 కోట్లు వచ్చాయి కాంపిటీషన్ ని దృష్టిలో ఉంచుకొని   అభ్యర్థులు చాలా సీరియస్ గ ప్రిపేర్ అవ్వాలి
  2. Group – D  exam 100 మార్కుల పేపర్, 90 min  time ఉంటుంది
  3.  ఎగ్జామ్ లో బాగా స్కోర్ చేసిన అభ్యర్థులను ఒక పోస్ట్ కి ఇద్దరు చొప్పున Physical  Efficiancy Test కి పిలవడం జరుగుతుంది . కావున అభ్యర్థి ప్రత్యేకంగా ఎగ్జామ్ పైనే ద్రుష్టి పెట్టాలి (PET)  కి ఎలాంటి WEIGHTAGE ఉండదు  
  4. ఈ ఎగ్జామ్ లో ముక్యంగా మనకి MATHEMETICS  నుండి 25 మార్కులు, REASONING నుండి 25 మార్కులు కావున అభ్యర్థి వీటిలో ఎక్కువగా స్కోర్ చేయడానికి రోజు వీటిని తప్పక ప్రాక్టీస్  చేయాలి
  5. GENERAL SCIENCE నుండి 25 నుండి 30 మార్కుల వరకు వచ్చే  అవకాశాలు ఉన్నాయి. కావున వీటి కోసం అభ్యర్థి 10వ తరగతి వరకు PHYSICS, CHEMISTRY, LIFE     
  6. SCIENCE పైన  అవగాహనా పెంచుకోవాలి
  7. CURRENT AFFAIRS లో 20 నుండి 25 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కావున అభ్యర్థి
  8. SCIENCE AND TECHNOLOGY , SPORTS , CULTURE , POLITICS  తదితర రంగాల పై ఎక్కువగా ద్రుష్టి సాదించాలి

ఉచిత RRB GROUP -D ఆన్ లైన్ పరీక్షలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి 

RRB Recruitment 2018 Group-D ALP
RRB Recruitment 2018 Group-D ALP

Read RRB Notification at Vyoma

How to get RRB Group-D Job

మాథ్స్ 25 marks
జనరల్  ఇంటలిజెన్స్ అండ్ రీసోనింగ్ 25 marks
జనరల్ సైన్స్ 25 to 30 marks
జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంటు అఫైర్స్ 20 to 30 marks

I.Maths లో వచ్చే ముఖ్యమైన అంశాలు 

సూక్ష్మీకరణము

శాతయులు – లాభాలు నష్టాము
శాతయులు – లాభాలు నష్టాము

సంఖ్య వ్యవస్థ

సరాసరి ( సగటు)

నిష్పత్తి మరియు అనుపాతం
సాధారణ మరియు చక్రవడ్డీ

కాలము- పని- దూరం

కాలము- పని- దూరం

క.సా.గు మరియు గ.సా.భా

ప్రాబబిలిటీ

మెన్సురేషన్

జామెట్రీ

ఆల్జీబ్రా

ట్రిగ్నోమెట్రీ

సూక్ష్మీకరణము , శాతయులులాభాలు నష్టాము , సంఖ్య వ్యవస్థ , సరాసరి ( సగటు) ,నిష్పత్తి మరియు అనుపాతం,సాధారణ మరియు చక్రవడ్డీ ,కాలముపనిదూరం , .సా.గు మరియు .సా.భా ,ప్రాబబిలిటీ జామెట్రీ ,మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ

పైన ఇవ్వబడిన  TOPICS కి  ఒక  ఉదహరణ 1:

కొంత సొమ్ము 4% వడ్డీ రేటు చెప్పిన 4 సం ” లో, 5% వడ్డీ రేటు చెప్పిన 3 సం ” లు  తర్వాత, వడ్డీ కన్నా 80/- ఎక్కువ. అసలు ఎంత

p-?  T-4 yrs R- 4  P=? T=3 R= 5

 

రీజనింగ్ ,ఫినోలోజి ,సిరీస్ ,కోడింగ్- డీకోడింగ్ ,పజిల్స్ ,డైరెక్షన్  అండ్ డిస్టెన్స్ ,బ్లడ్ రిలేషన్స్ ,ఆల్ఫాబెట్స్ అండ్ వర్డ్ టెస్ట్

పైన ఇవ్వబడిన  TOPICS కి  ఒక  ఉదహరణ 2:

1,3,4,8,15,27…..

 37      b) 44 c)50      d) 55

1+3+4=8

3++8=15

8+15+27=50

 

II.జనరల్ సైన్స్ లో వచ్చే ముఖ్యమైన అంశాలు

1.ఫిజిక్స్ ధ్వని, కాంతి , అయస్కాంతం, విద్యుత్, ఉష్ణం, గ్రహాలు, ద్రవపదార్ధాలు, ఆధునిక భౌతిక శాస్త్రం

పైన ఇవ్వబడిన  TOPICS కి  ఒక  ఉదహరణ 3:

అతిధ్వనులను వినగలిగే జీవి______             

a) డాల్ఫిన్       b) కుక్క సి) గబ్బిలం        d) పైవన్నీ

2.కెమిస్ట్రీ   – మూలకాలు, రసాయనాభంధం, ద్రావణాలు, లోహ సంగ్రహణ శాస్త్రం, పరిశ్రమలు

పైన ఇవ్వబడిన  TOPICS కి  ఒక  ఉదహరణ 3:

లోహాలన్నిటిలో తేలికైనది _____

a) మాంగనీస్           b) బంగారం c) లిథియం           d) కోబాల్ట్

బయాలజీ      – * మానవ శరీర ధర్మశాస్త్రం

                                 * వ్యాధి విజ్ఞాన శాస్త్రం

                                 * జీవ సామ్రాజ్య వర్గీకరణ

                                  * కణ శాస్త్రం

III.జనరల్ సైన్స్

 1.కరెంటు అఫైర్స్

పైన ఇవ్వబడిన  TOPIC కి  ఒక  ఉదహరణ                       

 * INDO-VIYATNAM యొక్క సైనిక విన్యాసం

         – VINBEX

IV జనరల్ అవేర్నెస్ :

1.జియోగ్రఫీ     – Indian (1st) then world

 ఉనికి- క్షేత్రీయ అమెరికా, నైసర్గిక స్వరూపం , నదీ వ్యవస్థ, శీతోష్ణస్థితి, అడవులు, రవాణా, పారిశ్రామిక రంగం      

పైన ఇవ్వబడిన  TOPICS కి  ఒక  ఉదహరణ

దేశంలో మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ని ఏ నది పై నిర్మించారు

  a) గంగ b ) గోదావరి     c ) కావేరి d ) బ్రహ్మపుత్ర

 

-eg: 8⁰ 4¹- 37⁰ 6¹ ఉత్తర ఆకాంక్షలు

 

2.హిస్టరీ  ఇండియన్ హిస్టరీ

ancient –  ప్రాచీన ,midival –  మధ్యయుగ ,modern –  ఆధునిక – ( imp)

i.స్వాతంత్రోద్యమం  ( independence moment ) – ఉద్యమాలు

పైన ఇవ్వబడిన  TOPICS కి  ఒక  ఉదహరణ

– భారతీయ జన సంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు

a ) బద్రుద్దీన్

 

3.polity     – భారత రాజ్యాంగం

   కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం , న్యాయ వ్యవస్థ , పౌరసత్వం,  ప్రాథమిక హక్కులు, ప్రాధమిక విధులు – etc

 1950 jan 26

 1949 nov 26 – రాజ్యాంగ పరిషత్

             

పైన ఇవ్వబడిన  TOPICS కి  ఒక  ఉదహరణ

 ప్రస్తుత భారత రాష్ట్రపతి జీతం

 1,50,000       b) 1,00,000 c) 5,00,000     d) 1,25,000

Read RRB Notification at Vyoma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.