Important laws of the Indian Constitution

భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు

Important laws of the Indian Constitution

(1) ఇండియన్ పీనల్ కోడ్ -1860
(2) నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013
(3) ఇండియన్ పోలీస్ చట్టం -1861
(4) భారతీయ సాక్ష్యాల చట్టం – 1872
(5) భారతీయ పేలుడు వస్తువుల చట్టం – 1884
(6) క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) – 1896
(7) ఖైదీల గుర్తింపు చట్టం – 1920
(8) నష్ట పరిహారాల చెల్లింపు చట్టం -1923
(9) ఇండియన్ వారసత్వ చట్టం -1925
(10) వర్తక సంఘాల చట్టం – 1926
(11) డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ – 1930
(12) వేతనాల చెల్లింపు చట్టం – 1936
(13) మోటర్ వాహనాల చట్టం – 1939
(14) ఫ్యాక్టరీ చట్టం – 1948
(15) ఉద్యోగుల భవిష్యనిది చట్టం – 1952
(16) ఆహార కల్తీ నివారణ చట్టం – 1954
(17) భారతీయ పౌరసత్వ చట్టం – 1955
(18) నిత్యావసర వస్తువుల చట్టం – 1955
(19) హిందు కోడ్ చట్టం – 1955
(20) పౌర హక్కుల రక్షణ చట్టం – 1955
(21) కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం – 1956
(22) వరకట్న నిషేద చట్టం – 1961
(23) ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం – 2002
(24) AP జూద నివారణ చట్టం – 1974
(25) సమాన వేతన చట్టం – 1976
(26) వెట్టిచాకిరి రద్దు చట్టం – 1976
(27) ఫ్యామిలీ కోర్టు చట్టం – 1984
(28) బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం – 1986
(29) వినియోగదారుల రక్షణ చట్టం – 1986
(30) టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోదక చట్టం – 1988
(31) అవినీతి నిరోధక చట్టం – 1988
(32) ఇమ్మోరల్ ట్రాపిక్ (ప్రివెన్షన్ ) చట్టం – 1956…