Indian Polity Practice Bits in Telugu

Indian polity practice bits :telugu

Indian polity practice bits :telugu

Indian Polity/Constitution Of India is an important Subject of all competitive exams in India. These bits are useful for various competitive exams like UPSC Civil Services Exam, APPSC, TSPSC, Group -1, Group -2, Group -3 exams, SSC, RRB etc..

 

భారత రాజ్యాంగంలో అవశిష్ట అధికారాలకు సంబంధించి సరియైనది…….

ఎ) అవశిష్ట అధికారాలు కేంద్ర పార్లమెంటుకు అప్పగించారు

బి) అవశిష్ట అధికారాల విషయంలో ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని అనుసరించారు

సి) నిర్ణీత విషయం అవశిష్ట అధికారం అవునా, కాదా అనే తుది నిర్ణయం పార్లమెంటుదే

డి) 1935 చట్టం అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‍కు అప్పగించింది[Ans: c]

(A) ఎ, బి సరియైనవి (B) బి, సి సరియైనవి (C) ఎ, డి సరియైనవి (D) డి మాత్రమే సరైనది

 

 భారత్, అమెరికా, సమాఖ్య వాదంలో సంబంధం ఉన్న అంశం………..

ఎ) రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాను పేర్కొనడం

బి) లిఖిత రాజ్యాంగం

సి) కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన

డి) అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఉండడం[Ans: c]

(A) ఎ,బి,సి (B) ఎ,బి,డి (C) బి,సి (D) ఎ,సి

భారతదేశంలో కేంద్ర – రాష్ట్రాల మధ్య వివాదాలకు బీజం వేసిన అంశం [Ans: d]

(A) 1967 లో కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పడటం (B) 1969 లో కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడం (C) 1967 లో గోలక్‍నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పునివ్వడం (D) 1967లో రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం

 

 అఖిల భారత సర్వీసులను రద్దు చేయకుండా మరింత విస్తృతం చేయాలని సూచించింది..[Ans: b]

(A) రాజమున్నార్ కమిటీ (B) సర్కారియా కమిటీ (C) రాజ్యాంగ పునఃసమీక్ష కమీషన్ (D) పూంచి కమీషన్

 

 కేంద్ర – రాష్ట్రాల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం కోసం రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసిన సంస్థ …….[Ans: b]

(A) సుప్రీంకోర్టు (B) అంతర్ రాష్ట్ర కౌన్సిల్ (C) కేంద్ర జల వనరుల సంఘం (D) జాతీయాభివృద్ధి మండలి

 

 అంతర్ రాష్ట్ర కౌన్సిల్‍ను ఎప్పుడు ఏర్పాటు చేశారు.[Ans: b]

(A) 1988 (B) 1990 (C) 1996 (D) 2004

 ఆనంద్‍పూర్ సోహబ్ తీర్మానం ప్రధానంగా దేనిపై కేంద్రీకరించింది ?[Ans: a]

(A) కేంద్ర – రాష్ట్ర సంబంధాలు (B) పంజాబ్ ప్రత్యేక హక్కులు (C) అమృత్‍సర్ అభివృద్ధి పై (D) పంజాబ్ అభివృద్ధి పై

భారతదేశంలో కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసిన అన్ని కమిటిలు ఏ అంశంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తీకరించాయి.[Ans: d]

(A) రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిపై (B) రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక వనరులపై (C) 356 అధికరణ దుర్వినియోగంపై (D) అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుపై

 ప్రస్తుతం కేంద్ర- రాష్ట్రల మధ్య ఆదాయం పంపినీ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం జరుగుతోంది.[Ans: b]

(A) 78వ సవరణ (B) 80వ సవరణ (C) 82వ సవరణ (D) 84వ సవరణ

 

 కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై నియమించిన కమీషన్లలో భిన్నమైంది ?[Ans: b]

(A) పరిపాలనా సంస్కరణల కమీషన్ (B) రాజమునానర్ కమిటీ (C) సర్కారియా కమీషన్ (D) మదన్ మోహన్ పూంచి కమీషన్

 సమాఖ్య ప్రభుత్వాన్ని నిర్ణయించే అంశం ?[Ans: a]

(A) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు (B) శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధాలు (C) ప్రభుత్వంలోని సాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య సంబంధాలు (D) రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాలు

 భారత రాజ్యాంగం కింది వాటిలో దేనిని సమృష్టించింది ?[Ans: a]

(A) బలమైన కేంద్రం (B) బలమైన రాష్ట్రాలు (C) కేంద్రం, రాష్ట్రాల సమానస్థాయిని కలిగి ఉండటం (D) సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాలు బలంగాను, అతయవసర పరిస్థితుల్లో బలమైన కేంద్రం

 ఏకకేంద్ర వ్యవస్థను గురించి వర్ణించే అంశం ఏది ?[Ans: a]

(A) ప్రాదేశిక విభాగాలు, కేంద్ర ప్రభుత్వానికి అధీన ఏజన్సీలుగా ఉంటాయి. (B) ప్రాదేశిక విభాగానికి కేంద్ర ప్రభుత్వంలో సమనవ్వయం, హోదా ఉంటుంది (C)రాష్ట్రాల హక్కులతో జాతీయ సమైక్యత కాపాడుతుంది (D) ప్రభుత్వ విధులు ఒకే వ్యక్తి చేతిలో ఉంటాయి

 సమాఖ్య విధానాన్ని అనుసరించి భారతదేశంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏ అధికరాలను విభజించలేదు ?[Ans: d]

(A) శాసన పరమైనవి (B) పరిపాలన పరమైనవి (C) ఆర్థిక పరమైనవి (D) న్యాయపరమైనవి

ఈ క్రింది వానిలో సరికానిది

ఎ) భారత రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్యను వినియోగించలేదు

బి) ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించకుండా రాష్టపతి పదవిని చేపట్టింది – జ్ఞాని జైల్‍సింగ్[Ans: d]

(A) (B) బి (C) ఎ, బి (D) అన్ని సరైనవే

 ఈ క్రింది వానిలో సరైనది

ఎ) భారతదేశం విభాజిత రాష్ట్రాలు గల అవిజ్యమైన యూనియన్

బి) 18వ అధికరణ సమాఖ్య గురించి చెబుతుంది[Ans: a]

(A) (B) బి (C) ఎ, బి (D) ఏదీకాదు

 క్రింది వానిలో సరినది…….

ఎ) అధికారాలలో పంపిణీ రాజ్యాంగంలో సమాఖ్య లక్షనం

బి) భారతదేశం అర్థ సమాఖ్య – ప్రో. కె.సి. వేర్[Ans: c]

(A) (B) బి (C) ఎ, బి (D) పైవన్నియూ కాదు

 క్రింది వానిలో సరైనది ………..

ఎ) అవశిష్ట అధికారాలపై కేంద్రానికి మాత్రమే అధికారం వుంటుంది.

బి) 246వ అధికరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రాష్ట్ర భూభాగపరిధికి వర్తించే శాసనాలను చేస్తుంది.[Ans: c]

(A) (B) బి (C) ఎ, బి (D) పైవేవి కాదు

క్రింది వానిలో సరైనవి

ఎ) 80వ రాజ్యాంగ సవరణ 2000 సం.లో చేశారు.

బి) కేంద్ర జాబితాలో పేర్కొన్న 15 అంశాలపై పన్ను విధించడం ద్వారా కేంద్రానికి ఆదాయం లభిస్తుంది.

[Ans: c]

(A) (B) బి (C) ఎ, బి (D) పైవన్నియూ కాదు

క్రింది వానిలో సరైనది…..

ఎ) 270వ అధికరణ ప్రకారం పన్నులను రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడుతుంది.

బి) కేంద్ర ప్రభుత్వం తన ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు కరెన్సీ ముద్రించుకునే అవకాశం వుంది.

[Ans: c]

(A) ఎ, బి (B) (C) బి (D) పైవేవికావు

 క్రింది వానిలో సరైనది……….

ఎ) పరిపాలనా సంస్కరణల కమీషన్ యం.సి సీతల్‍వాడ్ నాయకత్వంలో పనిచేసింది.

బి) ప్రాంతీయ అసమానతలు కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి.[Ans: a]

(A) ఎ, బి (B) బి (C) (D) పైవన్ని కాదు

 ఉమ్మడి జాబితా విషయంలో కేంద్ర, రాష్ట్రశాసనాల మధ్య వైరుధ్యం ఉన్నపుడు ?[Ans: a]

(A) కేంద్ర శాసనం నెగ్గుతుంది (B) రాష్ట్ర శాసనాలు నెగ్గుతాయి (C) సుప్రీంకోర్టు వివాదాన్ని పరిష్కరిస్తుంది (D) వివాదం నెలకొన్న అంశాలు రద్దవుతాయి

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఎవరి సమ్మతితో రాష్ట్రాలకు విధులను అప్పగిస్తుంది...[Ans: d]

(A) అటార్ని జనరల్ (B) సుప్రీంకోర్టు (C) పార్లమెంట్ (D) రాష్ట్రపతి

రాజ్యాంగంలోని ఏ అధికారాన్ని అనుసరించి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను విదేశీవాదులు, అంతర్గత అల్లకల్లోలాల నుంచి కాపాడాలి…..[Ans: c]

(A) 215 అధికరణ (B) 315 అధికరణ (C) 355 అధికరణ (D) 358 అధికరణ

విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలుపరచడానికి పార్లమెంట్ శాసనాలు చేసేటప్పుడు ఎవరి అనుమతి పొందాలి[Ans: d]

(A) అన్ని రాష్ట్రాలు (B) మెజార్టీ రాష్ట్రాలు (C) సంబంధిత రాష్ట్రాలు (D) రాష్ట్రాల అనుమతి అవసరం లేదు

 కింది అంశాల్లో దేనిపై కేంద్రం పన్నులు విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసి వినియోగిస్తారు...[Ans: a]

(A) స్టాంపు డ్యూటి (B) రైల్వే ప్రయాణికులు (C) ఎస్టేట్ డ్యూటి (D) పత్రికలపై పన్నులు

 రాష్ట్ర జాబితాలో పేర్కొన్న విషయాల మీద పార్లమెంట్ ఎప్పుడు శాసనం  చేస్తుంది..[Ans: b]

(A) రాజ్యసభ సాధారణ మెజారిటితో తీర్మానించినప్పుడు (B) రాజ్యసభ 2/3 వ వంతు మెజారిటితో తీర్మానం ఆమోదించినప్పుడు (C) రాష్ట్ర శాసనసభలు తీర్మానించినప్పుడు (D) లోక్‍సభ 2/3 వ వంతు మెజారిటితో తీర్మానించినప్పుడు

భారత సమాఖ్యను సహకార సమాఖ్యగా అభివర్ణించిన వారు ?[Ans: d]

(A) ఐవర్ జెన్నింగ్స్ (B) హెచ్.వి. కామత్ (C) ఎర్నెస్ట్ బార్కర్ (D) గ్రాన్‍విల్ అస్టిన్

 కేంద్ర – రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను ఏ ప్రకరణలు వివరిస్తున్నాయి…..[Ans: b]

(A) ప్రకరణ 256 నుంచి 263 వరకు (B) ప్రకరణ 245 నుంచి 255 వరకు (C) ప్రకరణ 264 నుంచి 230 వరకు (D) ప్రకరణ 292 నుంచి 293 వరకు

అవశేషాంశాల మీద చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఎన్నో రాజ్యాంగ సవరణ కింద లభించింది….[Ans: a]

(A) 248 (B) 249 (C) 250 (D) 247

 252 రాజ్యాంగ ప్రకరణ కింది పార్లమెంటుకు ?[Ans: c]

(A) అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాల మీద చట్టం చేయడానికి

(B) రాజ్యసభ తీర్మానం మేరకు రాష్ట్ర జాబితాలోని అంశాల మీద చట్టం చేయడానికి (C) రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం మేరకు రాష్ట్ర జాబితాలోని అంశాల మీద చట్టం చేయడానికి (D) అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి

భారత రాజ్యాంగం ఏక పౌరసత్యాన్ని ప్రసాదించడానికి గల ప్రధాన కారణం ……....[Ans: d]

(A) సమాఖ్యను బలోపేతం చేయడం (B) రాష్ట్రాలకు ప్రత్యేక అధికారంఅ కల్పించడం (C) సమిష్టి బాధ్యతా విధానం (D) పైవన్నీ

భారత రాజ్యాంగం ధృఢమైందిగా ఉండాలనే వర్గానికి నాయకత్వం వహించినవారు …….[Ans: d]

(A) బి.ఆర్. అంబేద్కర్ (B) జె.బి. కృపలాని (C) జవహర్‍లాల్ నెహ్రూ (D) గోపాలస్వామి అయ్యంగార్

 భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తున్నాయి. ……[Ans: c]

(A) నిరోధ సమతౌల్యం (B) సాపేక్ష మెజారిటీ పద్ధతి (C) సమిష్టి బాధ్యత (D) జోక్యరహిత సిద్ధాంతం

నిర్భంధోచిత విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణీతరాష్ట్రానికి లేదా రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పుడు రాష్ట్రాలు వాటిని పాటించక పోతే ?[Ans: a]

(A) సంబంధిత రాష్ట్రం పై 365 అధికరణను ప్రయోగించవచ్చు (B) ఆ రాష్ట్రాలపై విచారణకు సంఘాన్ని నియమించవచ్చు (C) రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్‌లను జారీచేయవచ్చు (D) పార్లమెంటు సంబంధిత అంశంపై శాసనాలు చేయవచ్చు.

 భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణం కాని అంశం ఏది ?[Ans: c]

(A) ఏక పౌరసత్వం (B) సమీకృత న్యాయవ్యవస్థ (C) రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం (D) అఖిల భారత సర్వీసులు

మన రాజ్యాంగంలో అవశిష్ట అధికారాలకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది సరైంది కాదు ?

ఎ) అవశిష్ట అధికారాలను కేంద్రానికి అప్పగించారు.

బి) అవశిష్ట అధికారాల విషయంలో మనం ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం.

సి) అవశిష్ట అధికారామా ? కాదా ? అనే అంశాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది.

డి) 1935 చట్టం అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‍కు అప్పగించారు.

[Ans: c]

(A) ఎ, బి, సి (B) బి, సి (C) ఎ, డి (D) సి, డి

 ఏ కేసులో సుప్రీంకోర్టు సమాఖ్య విధానం మన రాజ్యాంగ మౌళిక సూత్రంలో భాగమని పేర్కొంది ?[Ans: d]

(A) 1977 రాష్ట్ర ప్రభుత్వాల రద్దు (B) 1980 రాష్ట్ర ప్రభుత్వాల రద్దు (C) 1992లో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాల రద్దు (D) ఎస్.ఆర్. బొమ్మై కేసులో

కేంద్రం రాష్ట్రాలకు ఏ కమిషన్ సూచనను అనుసరించి విధులను అందిస్తుంది….[Ans: d]

(A) ప్రణాళికా సంఘం (B) జాతీయాభివృద్ధి మండలి (C) అంతరాష్ట్ర కౌన్సిల్ (D) పైనాన్స్ కమిషన్

 80వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్రం విధించి వసూలు చేసే ఆదాయంలో కేంద్రరాష్ట్ర వాటాలు ఎంత ?[Ans: a]

(A) 71.29 (B) 29.71 (C) 30.70 (D) 70.30

కేంద్ర – రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం సర్కారియా కమిషన్ సూచనల అమలుతీరును పరిశీలించడానికి ఇటీవల ఏర్పాటు చేసిన కమిషన్ ఏది ?[Ans: d]

(A) సచార్ కమిటీ (B) బిబరహాన్ కమిటీ (C) వాద్వా కమిటీ (D) పూంచీ కమిషన్

 

భారతదేశంలో యూనియన్‍లోను, రాష్ట్రాలలోను ఒకే విధమైన సేవలను అందించు ప్రభుత్వ ఉద్యోగము …....[Ans: a]

(A) అఖిల భారత సర్వీసులు (B) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (C) సెంట్రల్ సర్వీసులు (D) ఇండియన్ రెవెన్యూ సర్వీస్

 మొట్టమొదటిసారి రాష్ట్రాల స్వయం పరిపత్తిని/స్వయంపాలన డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ ….……[Ans: b]

(A) ఎ.ఐ.ఏ.డి.యమ్.కె. (B) డి.యమ్.కె. (C) తెలుగుదేశం (D) అకాళిదల్

ఇండియాకు సదృశ – సమాఖ్య/క్వాజీ ఫెడరేషన్ అని అభివర్ణించిన రాజ్యాంగ నిపుణుడు.[Ans: a]

(A) కె.సి.వేర్ (B) గ్రాన్ వెల్లీ ఆస్టిన్ (C) ఎ.వి. డైసీ (D) బి.ఆర్. అంబేద్కర్

 

భారత ఫెడరల్ విధానంను యూనిటరీ విధానంగా ఎప్పుడు మార్చవచ్చు……[Ans: d]

(A) ఆ విధంగా చేయాలని పార్లమెంటు నిశ్చయించిన (B) ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం రూపొందించుకున్న (C) సాధారణ ఎన్నికల సమయంతో (D)జాతీయ అత్యవసర పరిస్థితియందు

 అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్. లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ………….[Ans: c]

(A) కాకాకలేల్కర్ కమీషన్ (B) ఖేర్ కమీషన్ (C) రాజమన్నార్ కమీషన్ (D) సర్కారియా కమీషన్

For More questions Download vyoma Mobile App

https://play.google.com/store/apps/details?id=net.vyoma.android.eppApp.indConst