Indian Railway Zones List – Name Of Railway Zones With Headquarters And Divisions

8 total views, 1 views today

Indian Railway Zones List – Name Of Railway Zones With Headquarters And Divisions

Indian Railway Zones List – Name Of Railway Zones With Headquarters, Divisions And Established Year

రైల్వే జోన్లు

రైల్వే పేరు :  సూక్ష్మరూపం  : స్థాపించిన తేదీ  : కేంద్రము:  విభాగము
1. ఉత్తర రైల్వే:  NR  : ఏప్రిల్ 14, 1952  : ఢిల్లీ  : అంబాలా కంటోన్మెంట్, ఫెరోజ్‌పూర్, లక్నో, మొరదాబాద్

2. ఈశాన్య రైల్వే :  NER : 1952 : గోరఖ్‌పూర్  : ఇజ్జత్‌నగర్, లక్నో, వారణాసి

3. ఈశాన్య సరిహద్దు రైల్వే:  NFR : 1958 : గౌహతి : అలీపూర్‌ద్వార్ జంక్షన్, కతిహార్, లుమ్‌డింగ్, రంగియా, తిన్‌సుఖియా

4. తూర్పు రైల్వే :  ER :  ఏప్రిల్, 1952 :  కోలకతా :  హౌరా, సియల్దా, అనసోల్, మాల్దా

5. ఆగ్నేయ రైల్వే : SER : 1955 :  కోలకతా  : అద్రా, చక్రధర్ పూర్, ఖరగ్‌పూర్, రాంచీ

6. దక్షిణ మధ్య రైల్వే :  SCR :  అక్టోబరు 2, 1966  : సికింద్రాబాదు  : సికింద్రాబాదు, హైదరాబాదు, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్, విజయవాడ

7. దక్షిణ రైల్వే:  SR :  ఏప్రిల్ 14, 1951 : చెన్నై : చెన్నై, మదురై, పాలఘాట్, తిరుచిరాపల్లి, త్రివేండ్రం, సేలం కోయంబత్తూరు

8. మధ్య రైల్వే :  CR  : నవంబరు 5, 1951 :  ముంబై :  ముంబై, భూసావల్, పూణె, షోలాపూర్, నాగపూర్

9. పశ్చిమ రైల్వే :  WR  : నవంబరు 5, 1951 :  ముంబై  : ముంబై సెంట్రల్, బరోడా, రత్లాం, అహ్మదాబాదు, రాజకోట్, భావ్‌నగర్

10. నైరుతి రైల్వే  : SWR  : ఏప్రిల్ 1, 2003  : హుబ్లీ  : హుబ్లీ, బెంగళూరు, మైసూరు

11. వాయువ్య రైల్వే : NWR  : అక్టోబరు 1, 2002 :  జైపూరు  : జైపూరు, అజ్మీర్, బికనీర్, జోధ్‌పూర్

12. పశ్చిమ మధ్య రైల్వే:  WCR  : ఏప్రిల్ 1, 2003 :  జబల్ పూర్  : జబల్ పూర్, భోపాల్, కోటా

13. ఉత్తర మధ్య రైల్వే : NCR  : ఏప్రిల్ 1, 2003 :  అలహాబాదు : అలహాబాదు, ఆగ్రా, ఝాన్సీ

14. ఆగ్నేయ మధ్య రైల్వే :  SECR  : ఏప్రిల్ 1, 2003 :  బిలాస్‌పూర్  : CG బిలాస్‌పూర్, రాయపూర్, నాగపూర్

15. తూర్పు తీర రైల్వే : ECoR :  ఏప్రిల్ 1, 2003  : భువనేశ్వర్  : ఖుర్దారోడ్, సంబల్‌పూర్, విశాఖపట్టణం

16. తూర్పు మధ్య రైల్వే:  ECR  : అక్టోబరు 1, 2002  : హాజీపూర్  : దానాపూర్, ధన్‌బాద్, మొఘల్ సారాయ్, సమస్తిపూర్, సోనాపూర్

17. కోల్‌కతా మెట్రో రైల్వే:  KMR : డిసెంబ‌రు 31, 2010  : కలకత్తా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.