Industrial cities india:Telugu

Industrial cities india

Industrial cities india: Telugu

భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు

ప్రాంతం రాష్ట్రం ప్రసిద్ధి చెందిన పరిశ్రమ
» కొండపల్లి – ఆంధ్రప్రదేశ్ – లక్కబొమ్మలు
» తడ – ఆంధ్రప్రదేశ్ – బూట్లు
» మచిలీపట్నం – ఆంధ్రప్రదేశ్ – కలంకారీ
» సిర్పూర్ కాగజ్ నగర్ – తెలంగాణ – కాగితం
» మైసూర్ – కర్ణాటక – పట్టు
» జలహళ్లి – కర్ణాటక – యంత్ర పరికరాలు
» బెంగళూరు – కర్ణాటక – ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలుIndustrial cities in india
» తిరుచిరాపల్లి – తమిళనాడు – చుట్టలు
» నైవేలీ – తమిళనాడు – లిగ్నైట్
» చిత్తరంజన్ – తమిళనాడు – రైలు ఇంజిన్లు
» పెరంబూర్ – తమిళనాడు – రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
» అహ్మదాబాద్ – గుజరాత్ – వస్త్రాలు
» సూరత్ – గుజరాత్ – వస్త్రాలు
» అంకలేశ్వర్ – గుజరాత్ – చమురు
» కొయాలీ – గుజరాత్ – పెట్రో కెమికల్స్
» కక్రపార – గుజరాత్ – అణువిద్యత్తు
» పింజోర్ – హర్యానా – యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు
» సింద్రీ – బీహార్ – ఎరువులు
» ఆగ్రా – ఉత్తరప్రదేశ్ – తోళ్లు
» కాన్పూర్ – ఉత్తర ప్రదేశ్ – తోళ్లు
» వారణాసి – ఉత్తర ప్రదేశ్ – ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు

Industrial cities in india: Telugu

» ఫిరోజాబాద్ – ఉత్తర ప్రదేశ్ – గాజు
» మీర్జాపూర్ – ఉత్తర ప్రదేశ్ – కుండలు
» ఆలీఘర్ – ఉత్తర ప్రదేశ్ – తాళాలు
» రాంపూర్ – ఉత్తర ప్రదేశ్ – కత్తులు
» మొరాదాబాద్ – ఉత్తర ప్రదేశ్ – ఇత్తడి
» ఖేత్రి – రాజస్థాన్ – రాగి
» జైపూర్ – రాజస్థాన్ – ఎంబ్రాయిడరీ
» చింద్వారా – మధ్యప్రదేశ్ – సున్నపురాయి
» నేఫానగర్ – మధ్యప్రదేశ్ – న్యూస్ ప్రింట్
» కట్ని – మధ్యప్రదేశ్ – సిమెంట్
» గ్వాలియర్ – మధ్యప్రదేశ్ – వస్త్రాలు
» పింప్రి – మహారాష్ట్ర – పెన్సిలిన్
» ముంబయి – మహారాష్ట్ర – చలనచిత్రాలు, వస్త్రాలు
» ట్రాంబే – మహారాష్ట్ర – అణు ఉత్పత్తులు
» రూర్కెలా – ఒడిశా – ఇనుము-ఉక్కు
» సింగ్ భమ్ – ఒడిశా – రాగి
» బొకారో – జార్ఖండ్ – ఇనుము-ఉక్కు
» టిటాఘర్ – జార్ఖండ్ – సిమెంట్
» జంషెడ్ పూర్ – జార్ఖండ్ – ఇనుము-ఉక్కు
» భిలాయ్ – చత్తీస్ గఢ్ – ఇనుము- ఉక్కు
» డిగ్బోయ్ – అసోమ్ – చమురు
» కోల్ కతా – పశ్చిమబెంగాల్ – జనపనార
» హౌరా – పశ్చిమబెంగాల్ – జనపనార
» డార్జిలింగ్ – పశ్చిమబెంగాల్ – తేయాకు
» రూప్ నారయణ్ పూర్ – పశ్చిమబెంగాల్ – కేబుళ్లు
» దుర్గాపూర్ – పశ్చిమబెంగాల్ – ఇనుము-ఉక్కు
» నంగల్ – పంజాబ్ – ఎరువులు
» ధరీవాల్ – పంజాబ్ – ఉన్ని
» లూథియానా – పంజాబ్ – కుట్టు మిషన్లు, సైకిళ్లు

Download industrial cities in india