List of all Inventions and Inventors name – {ప్రముఖ ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు}

458 total views, 2 views today

Find the list of all inventions and inventors name in the world. Useful for all aspirants preparing for both central and state-level competitive exams in Telugu.

Read our free Telugu Current Affairs. Subscribe to our YouTube channel for Online Classes in Telugu.

Register for Online Exams like:-

  1. AP Grama/Ward Sachivalayam Jobs
  2. APPSC Group 2 Mains
  3. APPSC Group 3 Mains




List of First Indian Woman in all Fields:-

ప్రముఖ ఆవిష్కరణలుఆవిష్కర్తలు

ఆవిష్కరణ

ఆవిష్కర్త

» విమానం రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)
» కృత్రిమ గుండె విలియం కాఫ్
» ఎలక్ట్రాన్ జె.జె. థామ్సన్
» ప్రోటాన్ రూథర్‌ఫర్డ్
» న్యూట్రాన్ ఛాడ్విక్
» ఎక్స్‌రే విలియం కె.రాంట్‌జన్
» డీఎన్ఏ నిర్మాణం వాట్సన్, క్రిక్
» కారు (పెట్రోల్) కార్ల్ బెంజ్
» కంప్యూటర్ ఛార్లెస్ బాబేజ్
» పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» డైనమో మైకేల్ ఫారడే
» ట్రాన్స్‌ఫార్మర్ మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ జనరేటర్ మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ ల్యాంప్ థామస్ అల్వా ఎడిసన్
» హైడ్రోజన్ బాంబు రాబర్ట్ ఓవెన్ హెయిర్
» మైక్రోఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిగ్రాఫ్ కోడ్ శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
» డైనమైట్ ఆల్ఫ్రెడ్ నోబెల్
» రేడియో కార్బన్ డేటింగ్ విల్లార్డ్ లిబ్బి
» పీరియాడిక్ టేబుల్ మెండలీఫ్
» బారోమీటర్ టారిసెల్లి
» థర్మామీటర్ గెలీలియో గెలీలి
» స్టెతస్కోప్ లెన్నెక్
» మైక్రోస్కోప్ జాన్సన్ జడ్
» రక్త ప్రసరణ విలియం హార్వే
» రేడియో మార్కొని
» కదిలే చిత్రాలు లూయీస్ ప్రిన్స్
» లేజర్ ఛార్లెస్ టౌన్స్
» సైకిల్ మాక్మిలన్
» బ్యాక్టీరియా లీవెన్ హుక్
» డీజిల్ ఇంజిన్ రుడాల్ఫ్ డీజిల్
» టెలివిజన్ జె.ఎల్. బైయర్డ్
» హెచ్ఐవీ ఎం. కొకెరెల్
» బాల్‌పాయింట్ పెన్ జాన్ జె. లౌండ్
» ఆవిరి ఓడ ఫెరియర్
» సిమెంట్ (పోర్ట్‌లాండ్) జోసెఫ్ ఆస్పిడిన్
» కెమెరా జోసెఫ్ నిప్పస్
» సేఫ్టీల్యాంప్ హంఫ్రీ డేవి
» నియాన్ ల్యాంప్ జార్జి క్లౌడె
» ప్లాస్టిక్ హ్యాత్
» రిఫ్రిజిరేటర్ జేమ్స్ హారిసన్
» ఎయిర్ కండిషనర్ క్యారియర్
» వైర్‌లెస్ మార్కొని
» బ్లీచింగ్ పౌడర్ టెన్నాస్ట్
» కుట్టుమిషన్ థియోనీర్
» లిఫ్ట్ ఎలిషా ఓటిస్
» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు లూయిస్ పాశ్చర్
» హెలికాప్టర్ ఓమిచిన్
» సినిమా నికొలాస్, ల్యూమెరి
» గుండె మార్పిడి శస్త్రచికిత్స క్రిస్టియన్ బెర్నార్డ్
» జనరేటర్ ఫికియోట్టి
» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ జాన్ కార్బట్
» రాడార్ టేలర్, యంగ్
» ప్రింటింగ్ ప్రెస్ జాన్ గూటెన్ బర్గ్
» వాచ్ బి. మాన్‌ప్రైడి
» టైప్ రైటర్ పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెషర్ కుక్కర్ డెనిస్ ఫాసిన్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ ఓల్టా
» ఆప్టికల్ ఫైబర్ న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని
» సబ్ మెరైన్ డేవిడ్ బుష్ వెల్
» బాలిస్టిక్ మిసైల్ వెమ్‌హెర్ వోన్ బ్రౌన్
» మైక్రోఓవెన్ పెర్సి, లిబార్న్ స్పెన్సర్
» పారాచూట్ ఎ.జె. గార్నెరీన్
» వాషింగ్ మెషిన్ బెర్నెస్ వాలిస్
» స్టీల్ హెన్రీ బెస్సిమర్
» లౌడ్ స్పీకర్ హోరాస్ షార్ట్
» సూపర్ కంప్యూటర్ జె.హెచ్. వాన్ టస్సెల్
» టెలిగ్రాఫ్ ఎం. లామెండ్
» జిరాక్స్ చెస్టర్ క్లార్‌సన్
» లైట్నింగ్ కండక్టర్ బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ ఆల్వా జె.ఫిషర్
» స్టెయిన్‌లెస్ స్టీల్ హారీ బ్రీర్లే
» ఆటంబాంబు ఒట్టోవాన్
» DDT డాక్టర్ పాల్‌ముల్లర్
» విటమిన్ D హాప్‌కిన్స్
» లాగరిథమ్ జాన్ నేపియర్
» ఉత్తర ధ్రువం రాబర్ట్ పియరి
» దక్షిణ ధ్రువం అముండ్‌సేన్
» అణుశక్తి రూథర్‌ఫర్డ్
» విటమిన్‌లు ఫంక్
» థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఛార్లెస్ డార్విన్
» థియరీ ఆఫ్ రిలెటివిటి ఐన్‌స్టీన్
» భారతదేశానికి సముద్రమార్గం వాస్కోడిగామా
» వాయిస్ మెయిల్ గోర్డాన్ మ్యాథ్యూస్
» అయస్కాంత బలసూత్రం కూలుంబ్
» విక్టోరియా జలపాతం లివింగ్‌స్టన్
» జనాభా సిద్ధాంతం మాల్థస్
» రేడియం మేడం క్యూరి
» క్రెస్కోగ్రాఫ్ జగదీష్ చంద్రబోస్
» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్
» ఎలక్ట్రో ప్లేటింగ్ లుయిగి బ్రునాటెల్లి
» ఎలక్ట్రో మ్యాగ్నెట్ విలియమ్ స్టర్జన్
» ఎలక్ట్రిక్ మోటార్ (DC) జినోబ్ గ్రామీ
» ఎలక్ట్రిక్ మోటార్ (AC) నికోల టెస్లా
» ఎలక్ట్రిక్ ఐరన్ హెన్రీ డబ్ల్యూ సీలే
» సింథసైసర్ మూగ్
» CT – స్కాన్ ఆంథోని ఎ. ప్లాంట్‌సన్
» క్రాస్‌వర్డ్ పజిల్ ఆర్థర్ విన్నె
» బున్సెన్ బర్నర్ ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్
» వీడియో టేప్ క్యాసెట్ సోని
» ఆడియో క్యాసెట్ ఫిలిప్స్ కంపెనీ
» ఎలక్ట్రాన్ ఉనికి మిల్లికాన్
» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని బెన్నెట్
» రేయాన్ సర్ జోసఫ్ శ్వాన్
» విద్యుత్ విశ్లేషణ మైకేల్ ఫారడే
» యోగ పతంజలి
» ఆయుర్వేదం ఆత్రేయ
» విటమిన్ A మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా)
» విటమిన్ B1 మినాట్, మర్ఫీ (అమెరికా)
» విటమిన్ C ప్రోలిక్ హోస్ట్ (నార్వే)
» విటమిన్ K డోయిజి డామ్ (అమెరికా)
» బ్లడ్ బ్యాంక్ డ్రూ
» కలరా, టీబీ క్రిములు రాబర్ట్ కోచ్
» క్యాన్సర్ సంబంధిత జన్యువులు రాబర్ట్ వెయిన్‌బర్గ్
» మనుష్యుల్లో జన్యు చికిత్స మార్టిన్ క్లైవ్
» డిఫ్తీరియా క్రిములు క్లెబ్స్, లోఫ్లర్
» కిడ్నీ యంత్రం కోల్ఫో
» కార్డియాక్ పేస్‌మేకర్ హైమన్
» యాంటీ టాక్సిన్స్ బేరింగ్, కిటసాటో
» మలేరియా కారక క్రిములు లావరన్
» కుష్టుకారక బ్యాక్టీరియా హాన్‌సన్
» ఫౌంటెన్ పెన్ లెవిస్ ఇ. వాటర్ మ్యాన్
» కొడాక్ కెమెరా వాకర్ ఈస్ట్‌మ్యాన్
» నైలాన్ కరోథర్స్
» క్రిస్టల్ డైనమిక్స్ సర్ సి.వి. రామన్
» లూప్ డాక్టర్ డాక్‌లిప్సే
» కాంతి వేగం ఫిజి
» పరమాణు సంఖ్య మోస్లే
» ఆక్సిజన్ ప్రీస్ట్లీ
» హైడ్రోజన్ కావెండిష్
» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్) ప్రీస్ట్లీ
» ఇంటలిజెంట్ పరీక్షలు బినేట్
» అంధులకు ముద్రణ బ్రెయిలీ
» క్లోరిన్ షీలే
» శృతి దండం కోనింగ్
» అయస్కాంత అణు సిద్ధాంతం ఈవింగ్, వెబర్
» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్) రస్కా నాల్
» ఫొటో కాపియర్ కార్ల్‌సన్
» ఫొటోగ్రఫిక్ పేపర్ టాల్బట్
» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్ గుడ్‌విన్ ఈస్ట్‌మెన్
» పియానో క్రిస్టోఫోరి
» లోకోమోటివ్ రిచర్డ్ ట్రెవితిక్
» గాల్వనో మీటర్ ఆండ్రి మారి ఆంపియర్
» సేఫ్టీపిన్ వాల్టర్ హంట్
» మత్తు పదార్థం (స్పైనల్) బియర్
» మత్తు పదార్థం (లోకల్) కోలర్
» క్రయో సర్జరీ హెన్రీ స్వాన్
» పోలియో చుక్కలు ఆల్బర్ట్ సాబిన్
» పోలియో టీకామందు జోనాస్ సాల్క్
» టైఫస్‌కు టీకామందు జె. నికోల్
» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఓమ్
» నియాన్ వాయువు డబ్ల్యూ. రామ్సే
» బెలూన్ మాంటిగోల్ ఫియర్
» పరమాణు సిద్ధాంతం డాల్టన్
» పీరియాడిక్ లా మెండలీఫ్
» ఆవిరి యంత్రం జేమ్స్‌వాట్
» సేఫ్టీ రేజర్ గిల్లెట్
» డ్యుటీరియం హెచ్.సి. యూరే
» ఇన్సులిన్ ఎఫ్. బ్యాంటింగ్
» క్వాంటం సిద్ధాంతం మాక్స్‌ప్లాంక్
» గ్లైడర్ సర్ జార్జ్ కేలె
» హోలోగ్రఫి డెనిస్ గాసన్
» కెవ్లార్ బ్లేడ్స్ వోలెక్
» కంప్యూటర్ లాప్‌టాప్ సింక్లెయిర్
» పెండ్యులమ్ క్లాక్ క్రిస్టియన్ హైగెన్స్
» మెకానికల్ క్లాక్ ఐ – హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్
» క్యాల్‌క్యులస్ న్యూటన్
» బైఫోకల్ లెన్స్ బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్) జాన్‌బాయిడ్ డన్‌లప్
» బేక్‌లైట్ లియో హెచ్ బేక్‌ల్యాండ్
» విమానం జెట్ ఇంజిన్ హాన్స్ ఒహెయిన్
» ఎయిర్‌షిప్ (రిజిడ్) జి.ఎఫ్. వాన్ జెప్లిన్
» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్) హెన్రీ జెఫర్డ్
» అంటించే టేప్, స్కాచ్ రిచర్డ్ డ్రివ్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ ఎలెస్సాండ్రో వోల్టా
» ప్లాస్టిసైన్ విలియమ్ హార్బర్ట్
» పార్కింగ్ మీటర్ కార్ల్‌టన్ సి.మేగి
» కాట్ స్కానర్ గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్
» సిద్ధయోగ వృదుకుంట
» కృత్రిమ ప్రతిజనకాలు లాండ్ స్టీనర్
» సెక్స్ హార్మోన్‌లు యూగెన్ స్ట్రీనాక్
» నాడీ శాస్త్రం జాసఫ్ గాల్
» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ హిప్పోక్రటిస్ (గ్రీస్)
» కీమోథెరపి పరాసెల్సస్
» అష్టాంగ హృదయ వాగ్భాట
» మార్ఫిన్ ఫ్రెడరిక్ సెర్ట్యూమర్
» LSD (డ్రగ్) హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్)
» రోలర్ బ్లేడ్స్ స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్
» సెల్ఫ్ స్టార్టర్ ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్
» రేడియో టెలిగ్రఫీ డాక్టర్ మాహ్‌లన్ లూమిస్
» ధనధ్రువ కిరణాలు గోల్డ్ స్టెయిన్
» రేడియో ట్రాన్సిస్టర్ సోనీ
» టెడ్డీ బేర్ మార్గరెట్ స్టీఫ్
» గర్భ నిరోధక నోటి మాత్రలు (ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్) గ్రిగరి పింకస్, రాక్
» సైకో ఎనాలసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్
» ట్రైక్లోరో ఈథేన్ పాల్‌ముల్లర్ (జర్మనీ)
» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ విల్లెమ్ ఏన్తోలెన్
» ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్ హాన్స్‌బర్గర్
» మశూచి టీకా ఎడ్వర్డ్ జెన్నర్
» టీకా మందు ఎడ్వర్డ్ జెన్నర్
» ఆస్ప్రిన్ డ్రెసర్
» మొద‌టి టెస్ట్‌ట్యూబ్ బేబి టూయిస్ బ్రౌన్ (ఇంగ్ల‌డ్‌)
» హైపోడెర్మిక్ సిరంజీ అలెగ్జాండర్ వుడ్
» స్టీమ్ ఇంజిన్ థామస్ సేవరి
» స్టీమ్ షిప్ జె.సి. పెరియర్
» టర్బైన్ షిప్ సర్.సి. పార్సన్స్
» టెర్లిన్ జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్
» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్) పీటర్ గోల్డ్ మార్క్
» థైరాక్సిన్ ఎడ్వర్డ్ కాల్విన్ కండల్
» టెర్రామైసిన్ ఫిన్‌లే
» స్ట్రెప్టోమైసిన్ సెల్మన్ వాక్స్‌మన్
» Rh ఫ్యాక్టర్ కార్ల్ లాండ్‌స్టీనర్
» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి ) బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్)
» ఫిల్మ్ (టాకింగ్) జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్
» ఫ్రోజన్ ఫుడ్ క్లారెన్స్ బర్డ్‌సెయి
» మెషిన్‌గన్ రిచర్డ్ గాట్టింగ్
» మూవీ ప్రొజెక్టర్ థామస్ ఆల్వా ఎడిసన్
» హెలికాప్టర్ బ్రెక్వెంట్
» లాస్ ఆఫ్ హెరిడిటీ గ్రెగర్ మెండల్
» లాస్ ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్
» సౌర వ్యవస్థ కోపర్నికస్
» గ్రహాల చలనం కెప్లర్
» అమెరికా క్రిస్టోఫర్ కొలంబస్
» బ్రెజిల్ పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్
» శాండ్‌విచ్ ద్వీపాలు కెప్టెన్ కుక్
» ఆస్ట్రేలియా జాన్ ఎం.స్టంప్ట్
» అంటార్కిటికా ఛార్లెస్ విల్కిస్
» బ్యాక్టీరియాలజీ ఫెర్డినాండ్ కోన్
» బయో కెమిస్ట్రీ జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్
» ఎంబ్రియాలజీ ఎర్నెస్ట్ వాన్ బేర్
» ఎండోక్రైనాలజీ బేలిస్, స్టార్లింగ్
» సిరాలజీ పాల్ ఎర్లిచ్
» వైరాలజీ ఐవానోస్కి, బైజరింగ్
» ఫిజియాలజీ వాన్ హేలర్ (స్విట్జర్లాండ్)
» r – DNA టెక్నాలజీ పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్
» డెంటల్ ప్లేట్ (రబ్బరు) ఛార్లెస్ గుడ్ ఇయర్
» సెల్లోఫేన్ డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్
» బోల్ట్ యాక్షన్ రైఫిల్ పి. వాన్ మౌసర్
» లినోలియమ్ ఫ్రెడరిక్ వాల్టన్
» హూవర్ క్రాఫ్ట్ క్రిస్టోఫర్ కోకరెల్
» రేజర్ (ఎలక్ట్రిక్) కర్నల్ జాకబ్ షిక్
» రివాల్వర్ శామ్యూల్ కోల్ట్
» సెల్యులర్ టెలిఫోన్ బెల్ లాబ్స్
» టెలిస్కోప్ హాన్స్ లిప్పర్ షె
» డిస్క్ బ్రేక్ డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్
» టేప్ రికార్డర్ ఫెస్సెండెన్ పౌల్‌సెన్
» టెలివిజన్ (ఎలక్ట్రానిక్) పి.టి. ఫార్న్‌స్‌వర్త్
» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్) ఎస్. ఫెర్మి
» వీడియో టేప్ ఛార్లెస్ గిన్స్‌బర్గ్
» వాక్యూమ్ క్లీనర్ స్పాంగ్లర్
» మైక్రోఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రో ప్రాసెసర్ రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్
» న్యూట్రాన్ బాంబ్ సామ్యూల్ కొహెన్
» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్ ఫ్రిట్జ్ ఫ్లుమర్
» జెట్ ఇంజిన్ సర్ ఫ్రాంక్ విటెల్
» పెన్సిల్ జాక్వెస్ నికోలస్ కాంటి
» స్టీమ్ కార్ నికోలస్ కనాట్
» కాలిక్యులేటర్ పాస్కల్
» ఎసిటలిన్ గ్యాస్ బెర్‌థెలాట్
» ఆటోమేటిక్ రైఫిల్ జాన్ బ్రౌనింగ్
» సెల్యులాయిడ్ అలెగ్జాండర్ పార్క్స్
» క్రోనోమీటర్ జాన్ హారిసన్
» క్షీరదాల క్లోనింగ్ ఇమున్ విల్మట్
» ఎలక్ట్రానిక్ కంప్యూటర్ డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్
» గ్యాస్ లైటింగ్ విలియం మర్‌డాక్
» గ్లాస్ (స్టెయిన్డ్) ఆగ్స్‌బర్గ్
» గైడెడ్ మిసైల్ వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్
» గ్రామ్‌ఫోన్ థామస్ అల్వా ఎడిసన్
» మోటర్ సైకిల్ జి. డెయిమ్లర్
» ఫొటో ఎలక్ట్రిక్ సెల్ జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటెల్
» ఫొటోగ్రఫి ఎల్. గుడ్‌రిక్
» కాస్మిక్ కిరణాలు ఆర్.కె. మిల్లికాన్
» వ్యాక్సినేషన్ ఎడ్వర్డ్ జెన్నర్
» రక్త మార్పిడి లాండ్ స్టీనర్
» పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» క్లోరోఫామ్ సర్ జేమ్స్ యంగ్ సింసన్
» ఓపెన్ హార్ట్ సర్జరీ వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా)
» యాంటి పోలియో వ్యాక్సిన్ డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్
» కార్టిసోన్ ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్
» రివాల్వ‌ర్ శామ్యూల్ కోల్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.