List of Fields of Study in Telugu – {రకరకాల అధ్యయన శాస్త్రాలు}

455 total views, 1 views today

Read the List of Fields of Study in Telugu Helpful for aspirants preparing for all competitive exams, especially candidates preparing in Telugu. This is a crucial area that needs to pay attention to. Fields of Study are a bit confusing. I request candidates to revise this 2 days before the exam date. Read our free Telugu Current Affairs. Subscribe to our YouTube channel for Online Classes in Telugu.

Register for Online Exams like:-

  1. AP Grama/Ward Sachivalayam Jobs
  2. APPSC Group 2 Mains
  3. APPSC Group 3 Mains




List of First Indian Woman in all Fields:-

రకరకాల అధ్యయన శాస్త్రాలు

అధ్యయన అంశం

అధ్యయన అంశం పేరు

» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం పినాలజీ
» పండ్ల తోటల పెంపకం పామాలజీ
» విత్తనాలు కార్పోలజీ
» పక్షులు ఆర్నిథాలజీ
» ప్రాచీన శాసనాలు ఎపిగ్రఫీ
» జీవుల ఆయుఃప్రమాణం క్రోనో బయాలజీ
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు సెరామిక్స్
» విష పదార్థాలు టాక్సికాలజీ
» పిండాభివృద్ధి ఎంబ్రియాలజీ
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు ఆఫ్తాల్మామాలజీ
» నేరం, నేరస్తులు క్రిమినాలజీ
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం హైడ్రోఫోనిక్స్
» ఆల్గేలు ఫైకాలజీ
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు క్రిప్టోగ్రఫ్రీ
» నదులు పొటామాలజీ
» శిలల స్వభావం లిథోలజీ
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ క్రయోజెనిక్స్
» వివిధ మతాలు థియోలజీ
» జాతుల ఆవిర్భావం, పరిణామం ఎథ్నాలజీ
» స్టాంపుల సేకరణ ఫిలాటెలి
» జనాభా లక్షణాలు డెమోగ్రఫి
» జీవ రసాయన సంఘటనలు బయోకెమిస్ట్రి
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి పాలిగ్రఫి
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు యుజెనిక్స్
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు సెలినాలజీ
» నిద్ర హెప్నాలజీ
» శరీరంలో రోగ నిరోధక శక్తి ఇమ్యునాలజీ
» మెదడులో ఉన్న ఎముకలు క్రానియోలజీ
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత రేడియోలజీ
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు నెఫ్రాలజీ
» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) ఆస్ట్రానమి
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం ట్రైకాలజీ
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) ఆంత్రోపాలజీ
» స్త్రీలకు చెందిన వ్యాధులు గైనకాలజీ
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు పెడాలజీ
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు హెపటాలజీ
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి క్రయోథెరపి
» వాస్తు ఆస్ట్రాలజీ
» కీటకాలు ఎంటమాలజీ
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) కాస్మోలజీ
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు యునిక్స్
» కణాలు సైటాలజీ
» జంతువులు జువాలజీ
» దంతాలకు వచ్చే వ్యాధులు ఓడెంటాలజీ
» పని, పని చేసే పరిస్థితులు ఎర్గొనొమిక్స్
» విమానాలు ఎరోనాటిక్స్
» భూమి అంతర్భాగ నిర్మాణం జియోలజీ
» వాతావరణం మెటియారాలజీ
» చెట్లు డాండ్రోలజీ
» జన్యువులు జెనెటిక్స్
» వైరస్‌లు వైరాలజీ
» బ్యాక్టీరియా బ్యాక్టీరియాలజీ
» జంతువులు, మానవుల స్వభావం సైకాలజీ
» భూకంపాలు సిస్మోలజీ
» పర్వతాలు ఓరాలజీ
» సమాజం సోషియాలజీ
» బోధనా పద్ధతులు పెడగాగి
» షెల్స్ కాంకోలజీ
» ఎముకలు ఆర్థోపెడిక్స్
» చేపలు ఇక్తియాలజీ
» జంతువుల వైఖరి ఎథోలజీ
» లోహాల శాస్త్ర, సాంకేతికత మెటలర్జి
» రాసిన రికార్డులు ఫిలాలజీ
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం ఎకాలజీ
» నిఘంటువులు లెక్సికోగ్రఫి
» గర్భధారణ, ప్రసవం అబ్‌స్టేట్రిక్స్
» తూనికలు, కొలతలు మెట్రోలజీ
» కాంతి, దాని ధర్మాలు ఆప్టిక్స్
» ఎముకలు ఓస్టియోలజీ
» కణతులు అంకాలజీ
» నరాలు న్యూరాలజీ
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు జెరంటాలజీ
» ధ్వని అకౌస్టిక్స్
» గుండె, దానికి వచ్చే వ్యాధులు కార్డియాలజీ
» వర్షపాతం హైటోలజీ
» పని, పనిచేసే పరిస్థితులు ఎర్గొనొమిక్స్
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి అనాటమి
» కాలం హొరాలజీ
» భూగర్భ జలం హైడ్రాలజీ
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు ఆర్కియాలజీ
» కాలేయం, దాని విధులు, నిర్మాణం హెప్తాలజీ
» నాణేలు న్యూమిస్‌మ్యాటిక్స్
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు హెమటాలజీ
» కణజాలాలు (టిష్యూలు) హిస్టాలజీ
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు ఎటిమాలజీ
» వేలిముద్రలు డాక్టిలోలజీ
» గుహలు స్పెలియాలజీ
» భాషా ఉచ్ఛారణ ఫొనెటిక్స్
» చారిత్రక వరుస క్రమాలు క్రొనాలజీ
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు మైకాలజీ
» మానవ అందం కాలోలజీ
» నీటి క్షీరదాలు సిటోలజీ
» వ్యాధులు పాథాలజీ
» సంఖ్యలు న్యూమరాలజీ
» మొక్కలు బోటనీ
» గడ్డి అగ్రోస్టాలజీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.