Modern Indian History Bits In Telugu – ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం

Modern Indian History Bits In Telugu – ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం

Modern Indian History Bits

Modern Indian History Bits In Telugu – ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం

ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం
ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం
1. వాస్కోడిగామా అనే పోర్చుగీసు నావికుడు, గుడ్‌హోప్‌అగ్రం గుండా ప్రయాణించి, 1498, మే 17న భారతదేశం యొక్క పశ్చిమతీరంలో ఉన్న కాలికట్‌ చేరుకున్నాడు.
2. భారతదేశానికి వ్యాపారనిమ్తితం వచ్చిన మొదటి ఐరోపావాసులు – పోర్చుగీసువారు
3. నీలినీటి విధానం రూపశిల్పి – ఫ్రాన్సిస్‌, డి.ఆల్మెడా (1504-1509)
4. ఆంధ్రలో పోర్చుగీసువారు మొదటి స్థావరం – మచిలీపట్నం-1606. (వీరికి అనుమతినిచ్చిన అప్పటి గోల్కొండ నవాబు – మహ్మద్‌కులీ కుతుబ్‌షా)
5. భారతదేశంలో 1608లో కెప్టెన్‌ హాకిన్స్‌ నాయకత్వంలోని వ్యాపారబృందం మొఘలు చక్రవర్తి జహంగీర్‌ అనుమతితో సూరత్‌ వద్ద వ్యాపారకేంద్రం స్థాపించారు.
6. భారతదేశంలో ఫ్రెంచ్‌ సామ్రాజ్యనిర్మాత – డూప్లే
7. రాబర్ట్‌క్లైవ్‌ను ‘ఆర్కాటువీరుడు’ అని పిలుస్తారు.
8. 1760 వందవాసియుద్ధం ఫ్రెంచ్‌ వర్సెస్‌ బ్రిటిష్‌ యుద్ధాలు
ప్లాసీ యుద్ధం – 23-06-1757
బక్సార్‌ యుద్ధం – 22-10-1764
9. రామమోహన్‌రారుకు ‘రాజా’ అన్న బిరుదును ఇచ్చిన మొఘల్‌ చక్రవర్తి – అక్బర్‌-2 (1806-1837)
10. రామమోహన్‌రారు బ్రిస్టల్‌ నగరంలో మృతిచెందారు. అక్కడే సమాధికట్టారు.
11. మొఘల్‌ చివరి చక్రవర్తి – బహదూర్‌షా-2 (1837-1857)
12. మైసూర్‌ రాజధాని – శ్రీరంగపట్నం (వంశంపేరు-ఒడయార్‌)
13. మహారాజా రంజిత్‌సింగ్‌ రాజ్యంపేరు – సుకర్‌ ఛెకియ (రాజధాని -లాహోర్‌) పంజాబ్‌
14. సైన్య సహకార ఒప్పందం (1798)లో గవర్నర్‌ జనరల్‌ (జిజి)-లార్డ్‌వెల్లస్లీ ప్రవేశపెట్టారు.
15. రాజ్యసంక్రమణ సిద్ధాంతం (1848) జిజి లార్డ్‌ డల్హౌసీ ప్రవేశపెట్టాడు.
16. రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకున్న రాజ్యాలు – సతారా (మహారాష్ట్ర), సంభాల్‌పూర్‌ (ఒరిస్సా), జైత్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌).. ఝాన్సీ(ఉత్తరప్రదేశ్‌), నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర).
17. బుస్సీ సహాయంతో నిజాం అయిన సలాబత్‌ జంగ్‌ ఉత్తర సర్కారులను ఫ్రెంచివారికి ఇచ్చేశాడు. దీనిని చార్‌మహల్‌ ఒప్పందం అని పిలుస్తారు.
18. బొబ్బిలి యుద్ధం – 24-01-1757 పద్మనాభయుద్ధం 10-07-1794 చందుర్తి యుద్ధం – 07-12-1758.
19. బళ్ళారి, అనంతపురం, కర్నూలు, కడప ఈ నాలుగు ప్రాంతాలను అనంతపురం కేంద్రంగా ఒకే జిల్లాగా ఏర్పరచి, సీడెడ్‌ జిల్లా అని పిలిచాడు. ఇక్కడ ప్రధానమైన పాలెగార్‌ 
– ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (దత్త మండలాలు)
20. గాడిచర్ల హరిసర్వోత్తమరావు దత్తమండలాల పేరును ‘రాయలసీమ’ అని మార్చాడు. 
21. 1773 రెగ్యులేటింగ్‌ చట్టం ద్వారా బెంగాల్‌ గవర్నర్‌ను – గవర్నర్‌ జనరల్‌గా మార్చారు.
22. భారతదేశ మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌ (జిజి) – వారన్‌హేస్టింగ్స్‌
23. 1833 చార్టర్‌ చట్టం గవర్నర్‌ జనరల్‌ను గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు. మొదటివాడు – విలియం బెంటింక్‌
24. కారన్‌వాలీస్‌ శాశ్వతభూమి శిస్తువిధానాన్ని ప్రవేశపెట్టాడు. (1786-సివిల్‌ సర్వీసులు ప్రారంభించారు)
25. మొదటి భారతీయ ఐసిఎస్‌ ఆఫీసర్‌ – సత్యేంధ్రనాథ్‌ ఠాగూర్‌ (1863)
26. బ్రిటిష్‌-రెవెన్యూ విధానం :
ఎ. జమిందారీ/శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి
బి. రైత్వారీ పద్ధతి
సి. మహల్వారీ/గ్రామవారీ పద్ధతి
27. భారతదేశంలో మొదట జనాభా లెక్కలు ప్రారంభించిన సంవత్సరం – 1881
28. భారత్‌లో మొదటి రైలుమార్గం 16-04-1853 లార్డ్‌డల్హౌసీ కాలంలో ముంబయి నుంచి థానే వరకూ 34 కిలోమీటర్లు మేర నడిచింది.
29. జార్జిస్టీవెన్సన్‌ చలనశక్తి యంత్రం లివర్‌పూర్‌ నుంచి మాంచెస్టర్‌ 1840 సంవత్సరంలో 64 కి.మీ మార్గాన్ని 46 కి.మీ/ గంటకు వేగంతో నడిచింది (ప్రపంచంలోనే మొదటిది)
30. ఆంధ్రలో మొదటి రైలు మార్గం పుత్తూరు – రేణిగుంట (1862)

Indian History Bits In Telugu – ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం

31. సతీసహగమన నిషేధ చట్టం – 1829 సంవత్సరం విలియం బెంటింగ్‌, రాజారామమోహనరారు సహాయంతో అమలు చేశారు.
32. వితంతు పునర్వివాహాల చట్టం – 1856 సంవత్సరంలో లార్డ్‌ డల్హౌసీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ సహాయంతో అమలు చేశారు.
33. 1835లో ఇంగ్లీషును అధికారభాషగా ప్రకటించారు. (కారణం – మెకాలే-బెంటింక్‌)
34. వుడ్స్‌డిస్పాచ్‌ – 1854 విద్యావిధానానికి మాగ్నాకార్టా అని పిలుస్తారు. (డల్హౌసీ కాలం)
35. వి.డి సావర్కర్‌ సిపాయిల తిరుగుబాటును ‘ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’ అని అభివర్ణించారు.
36. బారక్‌పూర్‌ నుంచి తిరుగుబాటు చేసిన సిపాయి – మంగళ్‌పాండే
37. మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభించారు – 1857 మే 10న
38. నానాసాహెబ్‌ అసలుపేరు – దోండూ పండిత్‌, సేనాధిపతి – తాంతియాతోపే
39. ఝాన్సీలక్ష్మీభాయి అసలుపేరు – మణికర్ణిక
40. 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి ప్రకటన ఆధారంగా గవర్నర్‌ జనరల్‌ పేరును వైశ్రారుగా మార్చారు – మొదటివారు కానింగ్‌
41. నీల్‌దర్పణ్‌ గ్రంథకర్త – దీనబంధుమిత్ర
42. గాంధీజీ నడిపిన భారత్‌లో మొదటి ఉద్యమం – చంపారన్‌ (1917-2017 వంద సంవత్సరాలు)
43. 1873లో మహాత్మాజ్యోతిరావు గోవిందరావుపూలే స్థాపించింది – సత్యశోధకసమాజం
44. ‘గులాంగిరి’ గ్రంథకర్త – జ్యోతిరావుపూలే
45. బహిష్కృత హితకారిణి సభ స్థాపకుడు – డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌
46. అభినవ మనువు అని ఎవరిని పిలుస్తారు – డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌
47. ‘ఒకేదైవం, ఒకేమతం, ఒకేకులం’ అన్నది ఎవరి నినాదం – నారాయణగురు (కేరళ)
48. సి.ఫ్‌ ఆండ్రూస్‌ బిరుదు – దీనబంధు
49. ఇవి. రామస్వామి నాయకర్‌ బిరుదు – పెరియార్‌
50. ఎ.యు – మొదటి విసి – కట్టమంచి రామలింగారెడ్డి (బిరుదు – కళాప్రపూర్ణ)
51. ఆదిహిందూ ఉద్యమాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించినది – భాగ్యరెడ్డివర్మ
52. ఆంధ్రలో మొదటి రాజకీయ వారపత్రిక – ఆంధ్రప్రకాశిక (1885) (ఎసి.పార్థసారథినాయుడు)
53. ఆంధ్రలో మొదటి రాజకీయ దినపత్రిక – కృష్ణాపత్రిక (1902) (కొండా వెంకటప్పయ్య)
54. దక్షిణభారతదేశ కురువృద్ధుడు – జి.సుబ్రహ్మణ్య అయ్యర్‌
55. గ్రాండ్‌ ఓల్డ్‌మెన్‌ ఆఫ్‌ ఇండియా – దాదాభాయి నౌరోజీ
56. బ్రహ్మసమాజ స్థాపకుడు – రాజారామమోహన్‌రారు
57. భారత్‌లో తొలిపత్రిక – బెంగాల్‌ గెజిట్‌ – 1780 – జేమ్స్‌ అగస్టీన్‌ మిక్కీ
58. ఆర్యసమాజం – (1875) దయానంద సరస్వతి – ముంబయిలో స్థాపన. (అసలు పేరు – మూలశంకర్‌)
59. ప్రార్థనాసమాజం స్థాపకుడు – (1867) – ముంబయి – ఆత్మారం పాండురంగ
60. ‘గోబ్యాక్‌ టు వేదాస్‌’ నినాదకర్త – దయానంద సరస్వతి

Indian History Bits In Telugu – ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం

61. దివ్యజ్ఞాన సమాజం – 1857లో న్యూయార్క్‌లో మేడం బ్లావట్‌స్కీ, కల్నల్‌ ఆల్కాట్‌ స్థాపకులు
62. రామకృష్ణమిషన్‌ 1897లో కోల్‌కతాలోని బేలూరు కేంద్రంగా ఏర్పాటు చేసినవారు – స్వామివివేకానంద
63. 1893లో చికాగోలో సర్వమత సమావేశానికి వివేకానంద హాజరయ్యాడు.
64. బ్రహ్మర్షి, అభినవ సోక్రటీస్‌ బిరుదులు గల వారు – రఘుపతి వెంకటరత్నం నాయుడు
65. హాస్యవర్థిని పత్రిక స్థాపకుడు – కొక్కెండ వెంకటరత్నం
66. భారత్‌లో తొలి బాలికల పాఠశాల 1848, ఆగస్టులో పూనేలో స్థాపించినవారు -జ్యోతిరావుపూలే
67. ఆంధ్రప్రదేశ్‌లో తొలి బాలికల పాఠశాల 1874 ధవళేశ్వరంలో ప్రారంభించినవారు – కందుకూరి వీరేశలింగం
68. కందుకూరి – రాజశేఖరచరిత్ర పుస్తకానికి ఆధారం – వికార్‌ ఆఫ్‌ ది వేక్‌ఫీల్డ్‌
69. ఆంధ్ర పునర్వికాస పితామహుడు, గద్యతిక్కన బిరుదులు గలవారు – కందుకూరి
70. వివేక వర్ధిని, హాస్యసంజీవని, సత్యవాచిని పత్రిక స్థాపకుడు – కందుకూరి
71. మొట్టమొదటి చట్టబద్ధ పునర్వివాహం – 11-12-1881 (రాజమండ్రిలో)
72. భారత్‌లో మొదటి మహిళా పట్టభద్రురాలు – కాదంబినీ గంగూలీ
73. 1905 సంవత్సరంలో ‘సెర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ’ స్థాపకుడు – గోపాలకృష్ణగోఖలే
74. వహాబీ ఉద్యమ స్థాపకుడు – సయ్యద్‌ అహ్మద్‌ రారు బరౌనీ
75. ఆలీఘర్‌ ఉద్యమ స్థాపకుడు – సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌
76. 1876లో కోల్‌కతాలో ‘ఇండియన్‌ అసోసియేషన్‌ స్థాపకుడు’ – సురేంద్రనాథ్‌బెనర్జీ
77. 1885 డిసెంబర్‌ 28-31 మధ్య ముంబయిలోని తేజ్‌పాల్‌ సంస్కృతి కళాశాలలో ఐఎన్‌సి స్థాపించారు. స్థాపకుడు – ఎఓ.హ్యూమ్‌, ప్రెసిడెంట్‌ – డబ్ల్యూసి బెనర్జీ
78. 1891- నాగపూర్‌ – జి.ఆనందాచార్యులు – కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు.
79. 1924-బెల్గాం – గాంధీజీ – గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం.
80. 1929 – లాహోర్‌ – పండిట్‌నెహ్రూ – సంపూర్ణ స్వరాజ్యతీర్మానం
81. రాస్ట్‌గోఫ్తర్‌ (పార్మీ) పత్రిక స్థాపకుడు – దాదాబాయి నౌరోజీ
82. మిరాతుల్‌ అక్బర్‌ (1822) పర్షియన్‌ భాషలో పత్రిక స్థాపకుడు – రాజా రామమోహన్‌రారు
83. భారత జాతీయోద్యమ పితామహుడు – గోపాలకృష్ణగోఖలే (గాంధీజీ రాజకీయ గురువు)
84. బెంగాల్‌ విభజన – కర్జన్‌ – 1601-1905
85. ఆనందమఠ గ్రంథకర్త – బంకించంద్ర చటర్జీ
86. స్వరాజ్యం నా జన్మహక్కు – దీనిని నేను సాధించి తీరుతాను అన్నది – బాలగంగాధర తిలక్‌
87. భారత అశాంతి పిత – బాలగంగాధరతిలక్‌
88. భారత శాంతి పిత – గాంధీజీ
89. భారత జాతీయ పిత – అక్బర (మొఘల్‌ చక్రవర్తి)
90. భారత జాతిపిత – గాంధీజీ

Indian History Bits In Telugu – ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్య్రోద్యమం

91. కేసరి (మరాఠీభాష), మరాళీ(ఆంగ్లం) పత్రికస్థాపకుడు – తిలక్‌
92. గీతారహస్య, ‘ది ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ ఆర్యాస్‌’ గ్రంథకర్త – తిలక్‌ (లోకమాన్య)
93. సావిత్రి – ఇంగ్లీషులో అతిపెద్ద ఇతిహాస గ్రంథకర్త – అరవిందఘోష్‌
94. తిలక్‌ – అనిబిసెంట్‌తో కలిసి – హోంరూల్‌ ఉద్యమాన్ని ప్రారంభించాడు.
95. 1907 – సూరత్‌ – రాస్‌బీహారీ ఘోష్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌లోని అతివాదులు మరియు మితవాదుల మధ్య చీలిక ఏర్పడింది.
96. 1916 – లక్నో – ఎ.సి మజుందార్‌ అధ్యక్షతన మితవాదులు అతివాదుల కలయిక జరిగింది.
97. అమర్‌సోనార్‌ బంగ్లా గేయరచయిత – రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌ (1971 తర్వాత బంగ్లాదేశ్‌ జాతీయగీతం)
98. లాల్‌-బాల్‌-పాల్‌ – త్రయం ఎవరు – లాలా లజపతిరారు, బిపిన్‌ చంద్రపాల్‌, బాలగంగాధర్‌ తిలక్‌ 
99. 1906లో ఢాకాలో – ఏఐఎంఎల్‌ (ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌) స్థాపించారు.
100. గాడిచర్ల హరి సర్వోత్తమరావుకు గల బిరుదు – ఆంధ్రతిలక్‌
101. కోటప్పకొండ సంఘటన – 1802-1909న జరిగింది.
102. ఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌ – గ్రంథకర్త – మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌
103. రౌలత్‌ చట్టం – 06-04-1919 అమలులోకి వచ్చింది.
104. జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ – 1304-1919న జరిగింది.
105. ఖిలాఫత్‌ డే – 19-10-1919న జరుపుకున్నారు.
106. 1920 ఆగస్టు 1న సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. (గాంధీజీ ఆధ్వర్యంలో)
107. మాకొద్దీ తెల్లదొరతనం… గీత రచయిత – గరిమెళ్ల సత్యనారాయణ
108. చౌరీచౌరా సంఘటన – 05-02-1922న జరిగింది.
109. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బిరుదు – ఆంధ్రరత్న
110. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం -1922 – పర్వతనేని వీరయ్య చౌదరి (ఆంధ్ర శివాజీ)
111. స్వరాజ్యపార్టీ స్థాపకులు – మోతీలాల్‌ నెహ్రూ + సిఆర్‌ దాస్‌
112. సైమన్‌ కమిషన్‌ (1+6) 1927 నవంబర్‌లో ఏర్పాటు చేశారు.
113. శాసనోల్లంఘనోద్యమం / ఉప్పు సత్యాగ్రహం – 12-03-1930న 78 మంది ప్రతినిధులతో సబర్మతీ ఆశ్రమం వద్ద జరిగింది. – దీనిని గాంధీజీ ప్రారంభించారు.
114. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరవనిత – భారత కోకిల సరోజనీనాయుడు
115. సరిహద్దుగాంధీ బిరుదు గలవారు – ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ (రెడ్‌షర్ట్స్‌)
116. గాంధీ – ఇర్విన్‌ ఒడంబడిక – 05-03-1931న జరిగింది (ఢిల్లీ ఒప్పందం)
117. 1940లో నేతాజీ స్థాపించిన పార్టీ – ఫార్వర్డ్‌ బ్లాక్‌
118. వ్యక్తి సత్యాగ్రహం – 17-10-1940న జరిగింది. మొదటి సత్యాగ్రహం – ఆచార్య వినోభాబావే
119. క్రిప్స్‌ రాయబారాన్ని (1942)లో గాంధీజీ, పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌ అని అభివర్ణించారు.
120. క్విట్‌ ఇండియా ఉద్యమం – ముంబయిలో 08-08-1942న ప్రారంభమయ్యింది (గాంధీజీ ఆధ్వర్యలో)

Related Study Material Links

 • Indian History Movements In India
 • Gandi Era
 • Sultans Of Delhi
 • Reform Movement In India
 • Satavahans
 • Modern Indian History Download PDF
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.