Modern Indian History Telugu Material – Available In Video Classes, MP3, PDF

indian economy telugu



Modern Indian History Telugu Material – Available In Video Classes, MP3, PDF

మన vyoma daily ఛానల్ యొక్క ఆధునిక భారతదేశ చరిత్ర వీడియోల్లో రాష్ట్రస్థాయి మరియు కేంద్ర స్థాయి పరీక్షలకు కావలసిన చరిత్రకు సంబంధించిన అంశాలను వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా భారతదేశ స్వతంత్ర పోరాటం లోని అంశాలను పరీక్షల ప్రాధాన్యతా పరంగా వివరించటం జరిగింది. అంటే, 1857 నుండి 1948 వరకు జరిగిన కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. సైనిక తిరుగుబాటు, మితవాద దశ ,అతివాద దశ, గాంధీ యుగం, స్వతంత్ర పోరాటంలో జరిగిన ఉద్యమాలను విశ్లేషించడం జరిగింది.ప్రతి వీడియోలో పరీక్షలకు కావలసిన అంశాలతోపాటు, సంవత్సరాలు, తేదీలు, చరిత్రలో వచ్చే వ్యక్తుల పేర్లు సులభంగా గుర్తుంచుకునే విధంగా సూచనలు అందించడం జరిగింది. దీనితోపాటు ఆధునిక భారతదేశ చరిత్రలో భాగమైన ఇతర అంశాలను అంటే 1707 నుండి 1857 వరకు జరిగిన వివిధ యుద్ధాలను, భారతదేశంలో వివిధ రంగాల్లో జరిగిన మార్పులను, బ్రిటిష్ పరిపాలన విధానం, చరిత్రలో కీలక దశలనూ పరీక్షల్లో ప్రశ్నలడిగే విధానం బట్టి వివరించడం జరిగింది. చరిత్రను కొత్తగా చదువుతున్న విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ వీడియోలు తయారు చేయడం జరిగింది.