National Debut Events

National debut events appsc, tspsc study material

జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు – తొలి వ్యక్తులు

సంఘటన — వ్యక్తి/ వ్యక్తులు

?ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ :- లండన్ (1863)

?ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ :- లండన్ (1890)

?ప్రపంచంలో తొలి గ్రంథం :- రుగ్వేదం

?భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ :- అప్సర (1956)

?తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు :- ఇండో – గ్రీకులు

?భారత్‌లో తొలి పత్రిక :- బెంగాల్ గెజిట్ (1780)

?దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం :- ఆంధ్రప్రదేశ్ (1956)

?ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం :- ముంబయి

?భారత్‌లో మొదటి మహిళా కళాశాల :- బెతూన్ కళాశాల, కలకత్తా (1879)

?దేశంలో తొలి చమురు బావి :- దిగ్బోయ్ (అస్సాం, 1890)

?ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం :- జపాన్ (టోక్యో, 1964)

?మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు :- కుక్క

?మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం :- రాగి

?దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం :- చామ్రవట్టం (కేరళ)

?భారత్‌లో తొలి నాగరికత :- సింధు

?భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం :- ముంబయి (1885)

?తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం :- జనతా ప్రభుత్వం (1977 – 79)

?మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం :- న్యూజిలాండ్ (1893)

?తొలి క్లోన్‌డ్ జంతువు :- డాలీ అనే గొర్రె (1996)

?భారత్‌లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం :- నంగల్ (పంజాబ్)

?భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా :- పాలక్కడ్ (కేరళ)

?భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం :- చోగ్లామ్‌సార్ (జమ్ము, కాశ్మీర్)

?తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా :- మలప్పురం (కేరళ)

?భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం :- మైసూర్ (కర్ణాటక)

?భారత్‌లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా :- పాలక్కడ్ (కేరళ)

?భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్ :- అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)