Psychology Material In Telugu – Useful For APTET, DSC SGT

Psychology Material In Telugu – Useful For APTET, DSC SGT

Psychology Material In Telugu – Useful For APTET, DSC SGT




1) మనస్తత్వ శాస్త్రాన్ని సిద్దాంతపరంగా విద్యలో జోడించిన తొలి శాస్త్రవేత్త ఎవరు?
పెస్టాలజీ

2) సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం సూపర్ ఇగో ఏ సమయంలో అభివృద్ధి చెందుతుంది?
గుప్తకాలం

3)మంచి పరీక్షలో ఉండాల్సిన అంశం ఏమిటి?
సప్రమాణత
విశ్వసనీయత
నిష్పాక్షికత

3) అల్బర్ట్ బండూరా తన సామాజిక ప్రజ్ఞా సిద్ధాంత ప్రయోగంలో దేనిని ఉపయోగించాడు?
బో బో బొమ్మ

4) అంతర్ముఖ,బాహ్యముఖ మూర్తమత్వాలుగా వర్గీకరించినవారు ఎవరు?
జంగ్

5) గెస్టాల్ట్ సిద్ధాంతంలో అతి ముఖ్యమైన రీతి ?
గ్రహణ శక్తి

6) “మోడర్న్ థియరీ ఆఫ్ మోటివేషన్” పుస్తక రచయిత ఎవరు?
K.B.మాడ్సన్

7)DPEP ను ఏ విద్యాస్థాయిలో ప్రవేశపెట్టారు?
ప్రాథమిక స్థాయి

8)అంతరదృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించినవారు?
గెస్టాల్ట్ వాదులు

9)ఒకరంగంలో అభ్యసించిన అంశం మరో రంగంలో ఏమాత్రం ప్రభావం చూపక పోవడాన్ని ఏమంటారు?
శూన్యబదలాయింపు

10)థారన్ డైక్ అభ్యసన సిద్ధాంతం ఎక్కువగా దేనిపై ఆధారపడుతుంది?
ప్రయత్నం,తప్పులు చేయడం ద్వారా అభ్యసనం.

11) “ఉపాధ్యాయుడే చరిత్రకు నిజమైన మైలురాయి” అని పేర్కున్నది ఎవరు?
జాన్ అడమ్స్

12)జాన్ డ్యూయీ తత్వ ఆచరణ ఫలితం?
ప్రాజెక్ట్ పద్ధతి

13)రోర్షాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ లో కార్డుల సంఖ్య?
10

14)నైతిక సూత్రం ఆధారంగా పనిచేసేది?
సూపర్ ఇగో

15)సంఘర్షణలోని రకాలను వివరించినవారు?
కుర్టు లెనిన్

16)”ఆడలేక మద్దెల బాగలేదనడం” ఏ రకమైన రక్షక తంత్రం?
ప్రక్షేపనం

17) థారన్ డెైక్ ప్రధాన అభ్యసన సూత్రాల సంఖ్య?
3

18)కిండర్ గార్డెన్ ప్రతిపాధన ఎవరిది?
ఫ్రెడరిక్ ప్రొబెల్

19)TAT అనగా…
థీమేటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్

20) అచేతనంలోకి నెట్టివేయబడిన అంశాలు కలవరింతలుగా బయటికి వస్తాయి అన్నది..??
సిగ్మండ్ ఫ్రాయిడ్