Write 5 GrandsTests on AP Grama/Ward Sachivalayam Just for Rs.99/- Only.
Q1:: ప్రధాని మోదీకి ఏ దేశ శాంతి బహుమతి లభించింది?[Ans: a]
(A) దక్షిణా కొరియా (B) అర్జెంటీనా (C) పరాగ్వే (D) కోస్టారికా
Q2::మిలి ఎక్స్ – 18 సంయుక్త విన్యాసాలు ఎక్కడ జరిగినవి?[Ans: b]
(A) ఉత్తరాఖండ్ (B) పూణే (C) బంగాళాఖాతం (D) మిజోరాం
Q3::ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?[Ans: c]
(A) ఫిబ్రవరి 5 (B) ఫిబ్రవరి 10 (C) మార్చి 5 (D) ఫిబ్రవరి 20
Q4::సైమన్ కమీషన్ సమయంలో బ్రిటిష్ వైశ్రాయ్ ఎవరు?[Ans: b]
(A) లార్డ్ రీడింగ్ (B) ఇర్విన్ (C) వెల్లింగ్టన్ (D) లిన్ లిత్ గో
Q5::భూమిలో అధికంగా లభించే మూలకం ఏది?[Ans: d]
(A) సిలికాన్ (B) అల్యూమినియం (C) ఇనుము (D) ఆక్సిజన్
Q6::భూమికి, సూర్యునికి తరువాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?[Ans: b]
(A) సిరియస్ (B) ప్రాక్షిమా సెంచూరి (C) ప్లీయిడెస్ (D) వేగా
Q7::నది లోయల సమీపంగా ఉండే నూతన సారవంతమైన నేలలను ఏమంటారు?[Ans: c]
(A) బాబరు (B) తెరాయి (C) ఖాదర్ (D) భంగర్
Q8::ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడ ఉంది?[Ans: b]
(A) ఢిల్లీ (B) బాంబే (C) బరోడా (D) కోల్ కతా
Q9::G 7 సమావేశం 2019 ఎక్కడ జరుగుతుంది?[Ans: a]
(A) ఫ్రాన్స్ (B) US (C) జపాన్ (D) ఇటలీ
Q10::2018 సరస్వతి సమ్మాన్ పురస్కారం ఎవరికీ లభించింది?[Ans: a]
(A) శివారెడ్డి (B) శ్రీనివాస్ రెడ్డి (C) క్రిస్టినా బ్రిగ్స్ (D) అభిషేక్ కుమార్
Q11::ఆసియా యూత్ చెస్ ఛాంపియన్ షిప్ ఎక్కడ జరిగాయి?[Ans: a]
(A) శ్రీలంక (B) భారత్ (C) చైనా (D) జపాన్
Q12::జలియన్ వాలా బాగ్ మెమోరియల్ నిర్మించిన శిల్పి ఎవరు?[Ans: d]
(A) బాసిల్ స్కాట్ (B) వెర్నిలోవేట్ (C) రైస్ స్టోక్స్ (D) బెంజమన్ పోల్క్