RRB NTPC, Group D Most Important Questions

RRB NTPC , Group D Most Important Questions

RRB NTPC , Group D Most Important Questions
1.ఐక్యరాజ్యసమితి విశ్వ విద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?[Ans: b]
(A) రోమ్ (B) టోక్యో (C) వాషింగ్టన్ (D) జెనీవా

2.ఈ క్రింది వానిలో లక్నో లో ఉండని సంస్థ ఏది?[Ans: d]
(A) పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ (B) నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (C) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (D) సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
వివరణ: సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – సిమ్లా

3. బుకర్ ప్రైజ్ అవార్డు పొందని ఈ క్రింది వారు ఎవరు?[Ans: c]
(A) సల్మాన్ రష్ది (B) కిరణ్ దేశాయ్ (C) జంపాల హరి (D) అరవింద్ అడిగా

4.భారత్ ఇటీవల రష్యాతో ఏ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది?[Ans: a]
(A) S 400 (B) FS (C) Mig 21 (D) బరాక్ 1
 
5.ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం లక్ష్యం ఏమిటి?[Ans: b]
(A) ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపితం చేయడం (B) పంట ఉత్పత్తి సేకరణలో రైతులకు సరైన ధర లభించేలా చేయడం (C) పంటలకు భీమా సదుపాయం (D) రైతులకు ఆరోగ్య భీమా కల్పించడం

RRB NTPC Group D Most Important Questions

Click Here to Register For RRB NTPC, Group D Online Exams

6.నది లోయల సమీపంగా ఉండే నూతన సారవంతమైన నేలలను ఏమంటారు?[Ans: c]
(A) బాబరు (B) తెరాయి (C) ఖాదర్ (D) భంగర్

7.సుల్తాన్ పూర్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది?[Ans: b]
(A) జమ్మూ & కాశ్మీర్ (B) హర్యానా (C) గుజరాత్ (D) ఉత్తర ప్రదేశ్

8.ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడ ఉంది?[Ans: b]
(A) ఢిల్లీ (B) బాంబే (C) బరోడా (D) కోల్ కతా

9.క్రైయింగ్ గర్ల్ ఆన్ ది బోర్డర్ అనే ఫోటోకి వరల్డ్ ప్రెస్ ఫోటో 2019 అవార్డు పొందింది ఎవరు?[Ans: b]
(A) గోడార్డ్ (B) జాన్ మూర్ (C) ఓటిస్ (D) విలియమ్స్ ఐజాక్

10.ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి?
1) అండర్ – 19 ఆసియా కప్ క్రికెట్ ఢాకా లో జరిగింది.
2) దీనిలో శ్రీలంక పై భారత్ ఓటమి [Ans: a]
(A) 1 మాత్రమే (B) 2 మాత్రమే (C) 1 & 2 (D) None
వివరణ: – శ్రీలంక పై భారత్ గెలుపు.

11.సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ ఎవరు?[Ans: a]
(A) N.V. రమణ (B) రంజన్ గోగోయ్ (C) బోబ్డే (D) నజీర్

12.స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ ఎవరు?[Ans: c]
(A) మాధురి దీక్షిత్ (B) సాక్షి మాలిక్ (C) చంద్రకళ (D) విదిశ
 
13.జాలీ గ్రాంట్ విమానాశ్రయం పేరును మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరుగా మార్చబడుతుంది. జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఏ నగరంలో కలదు?[Ans: c]
(A) తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ (B) లెంగ్పియి విమానాశ్రయం, మిజోరం (C) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ (D) జుబ్బార్హట్టి విమానాశ్రయం, సిమ్లా

14.A.O. హ్యూమ్ గురించి సరైనవి గుర్తించండి?

1. బిరుదు – “సిమ్లా ఋషి”
2. ఇతను స్థాపించిన జర్నల్ – “STRAY FEATHERS” [Ans: b]
(A) 1 only (B) 1, 2 (C) 2 only (D) None

ఇలాంటి మరెన్నో ప్రశ్నలు మా టెస్ట్ సిరీస్ లో కలవు. మా టెస్ట్ సిరీస్ రాయడం వలన మీకు RRB నిర్వహించే పరీక్షలో మీ మార్కులు పెంచడానికి సహాయపడుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము
ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ కొరకు: https://www.vyoma.net/rrb-ntpc

Image result for join whatsapp group

Join RRB Group D, NTPC Whatsapp Group 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.