SGT model papers 2017 @ TSPSC (TRT) online Mock Tests We are providing TSPSC TRT School Assistant Bio Science Exam, TSPSC TRT SA Social Exam , TSPSC TRT SGT Exam
SGT model papers 2017 @ TSPSC (TRT) online Mock Tests
Daily Tests:
23/11/17 Test: Current Affairs Sample Test-Check your Current Affairs Score
24/11/17 : Perspectives in Education Sample Test- Check your Perspectives in Education Score
25/11/17: Maths Sample Test- Check your Maths Score
26/11/17: Science Sample Test- Check your Science Score
27/11/2017: Social Sample Test- Check your Social Score
29/11/2017 : Methodology Test- Check your Methodology Score
How to Prepare TSPSC TRT SGT 2017-2018?
TSPSC TRT 2017 SGT Preparation Plan
TRT SGT Model Papers:
Try our FREE online SGT Mock tests and know your score and Rank. You can attend these exams at any time. Just Try our TRT Sample exams before you take the real one.
Perspectives in Education (10 Marks): This is the common Subject for All Posts.
Syllabus:
- భారతదేశ విద్యాచరిత్ర, లక్ష్యాలు, కమిటీలు –
- ఉపాధ్యాయ సాధికారత –
- భారతదేశంలో సమకాలీన విద్యాదృక్పథాలు –
- బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009
- జాతీయ విద్యా ప్రణాళిక చట్రం-2005
Books for Perspectives in Education:-
- Telugu Academy Perspective in Education
- B.Ed, D.Ed Old & New Books
- Teachers Modules and Govt Released brochures
ముఖ్యమైన విషయాలు :
- చాలామంది అభ్యర్థులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం మార్కెట్లో విడుదలైన ప్రతీ పుస్తకాన్ని చదివేందుకు సిద్ధపడతారు. ప్రామాణికతగల పబ్లికేషన్ పుస్తకాలు, యోజన వంటి మాస పత్రికలు, దినపత్రికల్లోని అంశాలతో నోట్స్ తయారుచేసుకోవడం మంచిది.
- స్టడీ మెటీరియల్స్, క్వశ్చన్బ్యాంక్లు చదవడం కన్న, డిస్క్రిప్టివ్ మెటీరియల్ చాప్టర్వైజ్గా చదివి సొంతంగా నోట్స్ తయారుచేసుకోవాలి. పరీక్షలో అడిగే బహుళైచ్ఛిక ప్రశ్నల్లో ఇచ్చే సమాధానాలు చాలా దగ్గర సంబంధం కలిగి ఉండటంవల్ల తికమక పడే అవకాశం ఉంటుంది. పుస్తకాలు చదివేటప్పుడు కీలక భావనలు, ముఖ్యాంశాలు, ప్రాథమిక భావనలు అండర్లైన్ చేసుకోవడం వల్ల పునశ్చరణలో సమయం ఆదా అవుతుంది.
- చదివిన పాఠ్యాంశాలను గ్రూపుతో చర్చించుకోవడం ద్వారా విషయావగాహనతో పాటు పునర్బలనం కావడం, తన లోపాలు, తప్పులను సరిచేసుకోవడంతోపాటు సమయం కూడా ఆదా చేసుకోవచ్చు.
- సంక్లిషమైన విషయాలను నిజ జీవిత సంఘటనలు, ఉదాహరణలు, మైండ్‌తో అధ్యయనం చేయడం ద్వారా జ్ఞాపకశక్తి ఎక్కువకాలం ఉంటుంది.
- వ్యక్తిగా బలాలు, బలహీనతలు గుర్తుంచుకొని తగినవిధంగా విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించేలా కృషిచేయాలి.
- ఆత్మవిశ్వాసంతో ప్రామాణిక పుస్తకాలు, సిలబస్ కలిగి ఉన్న పుస్తకాలు విశ్లేషణాత్మకంగా చదువుతుండాలి.
SGT కొరకు చదవాల్సిన పుస్తకాలు:
- కంటెంట్ కోసం 1 నుంచి 7 తరగతుల పాఠ్య పుస్తకాలు, వాటి అనుబంధ పాట్యంశములు 8,9,10 తరగతులు
- తెలుగు అకాడమీ డీఎడ్ పుస్తకాలు – మెథడాలజీ, విద్యా దృక్పథాలు
- జీకే, కరెంట్ అఫైర్స్ కోసం- ప్రామాణిక పుస్తకాలు యోజన మొదలైనవి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే బులెటెన్లు.
TRT SA Mathematics
TRT SA Social Studies
TRT SA Biology
TRT SA Physical Sciences
trt sgt Sample paper, TSPSC sgt Sample paper, TS sgt Sample paper, Telangana sgt Sample paper, DSC sgt Sample paper