CURRENT AFFAIRS IN TELUGU జాతీయం 6) డిజిటల్ ఇండియాలో భాగంగా స్మార్ట్ విలేజ్ లు గా అభివృద్ధి చేసేందుకు ఐక్యరాజ్యసమితి, IIITలతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది ? జ: ఛత్తీస్ గఢ్ 7) 2017 ఆసియాన్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ అధికారిక మస్కట్ ఏది ? జ: ఆలీవ్ టర్టెల్ (నోట్: 2017 జులై 1 నుంచి 4 వరకూ భువనేశ్వర్ (ఒడిషా) లో జరుగుతాయి) 8) దేశంలో మొదటి బయో రిఫైనరీ ప్లాంట్ ఏ […]