Telangana Government’s Schemes, Programs & Policies
Telangana Government’s Schemes, Programs & Policies
తెలంగాణా రాష్ట్ర పథకాలు:♦
♦ మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ: (Mission Bhagiratha Pylon)
జూన్ 8,2015,నల్గొండ జిల్లా,చౌటుప్పల్.
♦స్వచ్ఛ తెలంగాణా-స్వచ్ఛ హైదరాబాద్:
మే 16,2015,హైదరబాద్
♦ మిషన్ భగీరథ: ( Mission Bhagiratha)
ఆగస్ట్ 7,2016 మెదక్ జిల్లా,గజ్వేల్ మండలం,కోమటిబండ.
- Vice Chairman: On 26th April 2016, KCR Appointed MLA Vemula Prashanth Reddy.
- First phase of Mission Bhagiratha: PM Narendra Modi launched on Aug 7th, 2016.
- Mission Bhagiratha Won Hudco Award for the Second time.
- Divide Mission Bhagiratha Drinking Water Project in two Parts 1&2.
♦ గ్రామజ్యోతి :
ఆగస్టు 17,2015 గంగదేవిపల్లి గ్రామం,వరంగల్ జిల్లా.
♦ హరితహారం:
- మొదటి విడత: జూలై 3,2015 చిలుకూరు, మొయినాబాద్ మండలం,రంగారెడ్డి జిల్లా.
- రెండవ విడత: జూలై 8,2016,గుండ్రాoపల్లి,నల్గొండ జిల్లా.
- మూడవ విడత: 12 జూలై,2017 లోయర్ మానేరు,కరీoనగర్ జిల్లా.
♦ పల్లె ప్రగతి:
ఆగస్టు 22,2015 కౌడిపల్లి గ్రామం,మెదక్ జిల్లా.
♦ మిషన్ కాకతీయ:
మార్చి 12,2015 సదాశివ నగర్,నిజామాబాద్.
♦ డిజిటల్ తెలంగాణా:
జూలై 1,2015 హైదరాబాద్
♦ సన్నబియ్యం:
జనవరి 1,2015 చేల్పూరు, హూజూరాబాద్,
కరీoనగర్.
♦ ఆసరా:
- నవంబర్ 8,2014 కొత్తూరు,మహబూబ్ నగర్ జిల్లా.
- Rs. 1000 for the old aged, widows, weavers, toddy tappers, beedi workers, and AIDS patients
- Rs. 1500 for disabled persons.
♦ కళ్యాణ లక్ష్మి&షాదీ ముబారక్:
- అక్టోబర్ 2,2014
- అర్హత :వివాహ సమయంలో 18 సంవత్సరాల పూర్తి అయి వారి తల్లిదండ్రులు ఆదాయం రూ. సంవత్సరానికి 2 లక్షలు మించకూడదు
- నగదు: Rs. 75,116
♦ సమగ్ర కుటుంబ సర్వే:
ఆగస్టు 19,2014
♦ డబుల్ బెడ్ రూం ఇల్లు:
అక్టోబర్ 22,2015
♦ సద్దిమూట:
అక్టోబర్ 13,2014 సిద్దిపేట
♦మన ఊరు-మన ప్రణాళిక:
జూలై2014,నల్గొండ
♦ ఒంటరి మహిళల పింఛను (Single Woman Pension Scheme):
- first in India
- Launched on: June 4th 2017
♦Arogya Lakshmi:
- launched officially on January 1, 2015
- For the women, 200 ml of milk for 25 days a month and one egg each day will be given with meal .
- Children(aged 7 months and 3 years) are provided with 16 eggs a month in addition to a 2.5 kg food packet.
- For children(aged 3 and 6 years) one egg a day in addition to rice, dal, vegetables, and snacks is supplied.
♦ KCR Kit Scheme:
- Launched on :2nd Jun,2017
- ఈ పథకంలో తల్లి మరియు శిశువు సంరక్షణ వస్తువులు అందించబడతాయి.
- 12000 / – ఆర్ధిక సహాయం గర్భిణీ స్త్రీలకు ఇవ్వబడుతుంది.
♦SHE Teams:
- తెలంగాణ ప్రభుత్వం ఐఎఎస్ అధికారి పూనమ్ మలకోండయ్య నేతృత్వంలో ఏడు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
- launched on 24th October, 2014
- help line No -Dail 100
♦దళితులకు భూపంపిని( Land distribution to Dalits):
- భూమిలేని ఎస్సీ మహిళలకు 3 ఎకరాల వ్యవసాయ భూమి.
Very useful information,
Tqu sir