Telangana Police Constable Material – World Important Dates

Telangana Police Constable Material – World Important Dates

Telangana Police Constable Material – World Important Dates




జనవరి
10 :- ప్రపంచ నవ్వుల దినోత్సవం
19 :- ప్రపంచ శాంతి దినోత్సవం
25 :- అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం
26 :- అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం

ఫిబ్రవరి
రెండో ఆదివారం :- ప్రపంచ వివాహ దినోత్సవం
14 :- ప్రేమికుల దినోత్సవం
21 :- ప్రపంచ మాతృభాషా దినోత్సవం

మార్చి
8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం
15 :- ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం
21 :- ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
22 :- ప్రపంచ నీటి దినోత్సవం
23 :- ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే
24 :- ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం

Telangana Police Constable Material – World Important Dates

ఏప్రిల్
1 :- ఆల్ ఫూల్స్ డే
7 :- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
12 :- ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం
16 :- ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం
18 :- ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
22 :- ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
23 :- ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం
26 :- చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం
28 :- ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం 29 :- ప్రపంచ నృత్య దినోత్సవం

మే
1 :- అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
3 :- పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం
5 :- ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం
6 :- ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
రెండో ఆదివారం :- ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం
8 :- ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
9 :- ప్రపంచ తలసీమియా దినోత్సవం
12 :- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
17 :- ప్రపంచ టెలికాం దినోత్సవం
18 :- ప్రపంచ మ్యూజియాల దినోత్సవం
25 :- ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం
29 :- ఎవరెస్ట్ దినోత్సవం
31 :- పొగాకు వ్యతిరేక దినోత్సవం

జూన్
1 :- అంతర్జాతీయ పాల దినోత్సవం
4 :- అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం

5 :- ప్రపంచ పర్యావరణ దినోత్సవం
14 :- ప్రపంచ రక్తదాన దినోత్సవం
20 :- ప్రపంచ శరణార్థుల దినోత్సవం
»మూడో ఆదివారం :- తండ్రుల దినోత్సవం
26 :- అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం
27 :- ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం

Telangana Police Constable Material – World Important Dates

జులై
1 :- ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే
3 :- అంతర్జాతీయ సహకార దినోత్సవం
6 :- ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం
11 :- ప్రపంచ జనాభా దినోత్సవం

ఆగస్టు
1 :- ప్రపంచ తల్లిపాల దినోత్సవం
మొదటి ఆదివారం :- ప్రపంచ స్నేహ దినోత్సవం
9 :- ప్రపంచ గిరిజన దినోత్సవం
12 :- అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం
18 :- అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం
19 :- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

సెప్టెంబర్
2 :- కొబ్బరికాయల దినోత్సవం
8 :- అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
15 :- ఇంజనీరుల దినోత్సవం
16 :- ప్రపంచ ఓజోన్ దినోత్సవం
21 :- అల్జీమర్స్ దినోత్సవం
22 :- రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం)
24 :- ప్రపంచ హృద్రోగ దినోత్సవం
26 :- ప్రపంచ బధిరుల దినోత్సవం
27 :- ప్రపంచ పర్యాటక దినోత్సవం

Telangana Police Constable Material – World Important Dates

అక్టోబరు
2 :- అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం
3 :- ప్రపంచ ఆవాస దినోత్సవం
4 :- ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
5 :- ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
9 :- ప్రపంచ తపాలా దినోత్సవం
10 :- ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
12 :- ప్రపంచ దృష్టి దినోత్సవం
13 :- ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
14 :- ప్రపంచ ప్రయాణాల దినోత్సవం
15 :- ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే)
16 :- ప్రపంచ ఆహార దినోత్సవం
17 :- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
21 :- ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం
24 :- ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే
30 :- ప్రపంచ పొదుపు దినోత్సవం

నవంబర్
2 :- ప్రపంచ న్యూమోనియా దినోత్సవం
10 :- ప్రపంచ రవాణా దినోత్సవం
14 :- ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం
16 :- ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం
20 :- ప్రపంచ బాలల దినోత్సవం
25 :- మహిళలపై హింసా నిరోధక దినోత్సవం

డిసెంబర్
1 :- ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
2 :- ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
3 :- అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం
10 :- మానవ హక్కుల దినోత్సవం
11 :- యూనిసెఫ్ దినోత్సవం