Telangana SI Police Syllabus 2018 – Eligibility, Selection Process

Telangana SI Police Syllabus 2018 – Eligibility, Selection Process

Telangana SI Police Syllabus 2018 Eligibility, Selection Process: This Syllabus is common for APPSC SI Exams and TSPSC SI Exams.

విద్యార్హతలు(Qualifications for SI Police) : ఏదైనా డిగ్రీ ఉతీర్ణత ( SC & ST లు డిగ్రీ తృతీయ సం. పరీక్షలు వ్రాసి ఉండాలి )

వయస్సు (Police SI AGE)    : 21 నుండి 25 సం.లు (OC) + 3  సం.లు

సడలింపు(Age Relaxation)    : + 3 సం.లు (OBC)

                     + 5 సం.లు (SC/ST)

 

శారీరక సామర్ధ్య పరీక్షలు (Physical Test)
క్ర.సం. ఈవెంట్స్ (Events) పురుషులు(Men) స్త్రీలు(Women) ప్రయత్నం(No.Of Attempts)
1 100 మీ” పరుగు 15 సెకన్లు 18సెకన్లు ఒకసారి
2 హై జంప్ 1.20 మీ లేదు మూడు సార్లు
3 లాంగ్ జంప్ 3.80 మీ 2.5 మీ మూడు సార్లు
4 షాట్ ఫుట్ 5.60 మీ (7.26 కె.జి) 4.5మీ (4.5 కె.జి ) మూడు సార్లు
5 800 మీటర్లు 170 సెకన్లు లేదు ఒకసారి

ఎంపిక విధానం (Telangana SI Police Selection Process) :

* సబ్- ఇన్ స్పెక్టర్ (SI)

I.ప్రిలిమ్స్ ————>II.   ఈవెంట్స్ : శారీరక సామర్ధ్య పరీక్షలు———–>III.    మెయిన్స్ :    

Telangana SI Prelims Syllabus:

PART A : అర్థమెటిక్ & రీజనింగ్ – 100 మార్కులు

PART B : జనరల్ స్టడీస్ – 100 మార్కులు

Telangana SI Police Mains Syllabus:  

పేపరు         సబ్జెక్టు    (వ్యాసరూప  తరహా)           మార్కులు సమయం
పేపరు – 1 ఇంగ్లీష్ 100 3 గం”లు
పేపరు – 2    తెలుగు 100 3 గం”లు
పేపరు – 3

(ఆబ్జెక్టివ్ తరహా)    

       అర్థమెటిక్     

   టెస్ట్ అఫ్ రీజనింగ్ &

    మెంటల్ ఎబిలిటీ   

                             200 3 గం”లు  
పేపరు -4

(ఆబ్జెక్టివ్ తరహా)  

 జనరల్ స్టడీస్                   200 3 గం”లు     

గమనిక:  తెలుగు & ఇంగ్లీష్ పాస్ (35 మార్కులు) అయితే చాలు, ఈ మార్కులు ఫైనల్ స్కోరులోCIVIL , FIRE SI కి 

              లెక్కించబడును. 

అర్హత మార్కులు  : ప్రతి పేపరును  OC – 40% | BC – 35% | SC/ ST – 30%


  Telangana  Police Constable Syllabus 2018 – Eligibility, Selection Process

 

విద్యార్హతలు : ఇంటర్మీడియట్ ఉతీర్ణత

                     (SC & ST లు ఇంటర్ ద్వితీయ

                      సం” పరీక్షలు వ్రాసి ఉండాలి )

వయసు      : 18 నుండి 25 సం” లు  (O.C)

                    18 నుండి 30 సం” లు ( B.C/SC/ST)

 

శారీరక ప్రమాణాలు
అభ్యర్థి ఎత్తు ఛాతి విస్తరణ బరువు
పురుషుడు 167.6 cm 86.3 cm 5 cm లేదు
స్త్రీలు 152.5 cm లేదు లేదు 40 kgs
ఏజెన్సీ ప్రాంతపు ( పు) 160 cm 80 cm 3 cm లేదు
ఏజెన్సీ ప్రాంతపు స్త్రీ 150 cm లేదు లేదు 38 kgs

 

ఎంపిక విధానం (Telangana Police Constable Selection Process) :

I. ప్రిలిమ్స్ —->II) ఈవెంట్స్ : శారీరక సామర్ధ్య పరీక్షలు—->III) మెయిన్స్ :

Telangana  Police Constable Syllabus 2018 – Prelims:

200 మార్కులు  (అన్ని సబ్జెక్టులు కలిపి)

  1. Arithmetic & Reasoning
  2. General Studies
  3. English

Telangana Police Constable Syllabus 2018 – Mains

       సబ్జెక్టు        మార్కులు
ఇంగ్లీష్ 25
అర్దమాటిక్ & రీజనింగ్ 75
జనరల్ స్టడీస్ 100
                మొత్తం 200

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.