Telangana State Icons/Symbols/Festivals

Telangana State Icons/Symbols/Festivals

Telangana State Icons/Symbols/Festivals

Telangana State Icons/Symbols

>రాష్ట్ర పక్షి:
 పాలపిట్ట(శాస్త్రీయనామం – కొరాషియస్ బెంగాలెన్సిస్)
>రాష్ట్ర జంతువు:
HBమచ్చల జింక (శాస్త్రీయనామం – ఆక్సిస్ ఆక్సిస్)
>రాష్ట్ర వృక్షం:
జమ్మిచెట్టు (శాస్త్రీయనామం-ప్రోసోఫిస్‌సినరేరియా)
>రాష్ట్ర పుష్పం:
తంగేడు (శాస్త్రీయనామం- కేసియా అరిక్యులేటా)
>రాష్ట్రపండు:
సీతాఫలం (శాస్త్రీయనామం- అనోనా స్కామోజా)
>రాష్ట్ర చిహ్నం:
కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూభాషల్లో తెలంగాణ ప్రభుత్వం, సత్యమేవజయతే ఉన్నాయి.
>రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన చిత్రకారుడు – ఏలె లక్ష్మణ్ (నల్లగొండ జిల్లా, ఆత్మకూరు మండలం, కదిరేనిగూడెం వ్యక్తి)
>రాష్ట్ర అధికారిక మాసపత్రిక – తెలంగాణ
>రాష్ట్ర అధికారిక చానల్ – యాదగిరి
>రాష్ట్ర అధికారిక పండుగలు
బతుకమ్మ, బోనాలు
Telangana State festivalTelangana State Festivals
>బోనంలో ఉండే ఆహారం – పెరుగన్నం
>లష్కర్ బోనాలు (సికింద్రాబాద్ మహంకాళి బోనాలు), హైదరాబాద్ బోనాలు.
>తంగేడు పూలనుబతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు.
>పాలపిట్ట ఒడిశా, బీహార్‌లకు కూడా రాష్ట్ర పక్షే
>జమ్మి చెట్టు ఆకులను దసరా పండుగ సమయంలో బంగారం అంటారు.
>సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా బంగారం అని బెల్లంను పిలుస్తారు.
>తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారం –
గటుక (జొన్న సంకటి), ప్రస్తుత ఆహారం (వరి అన్నం).
>తెలంగాణ రాష్ట్ర చేప : కొర్రమీను (Murrel)telangana state fish
The Telangana government has announced the following four icons for the new State:

Telangana State Icons/Symbols

  • The State Bird – Palapitta (Indian Roller or Blue Jay).
  • The State Animal – Jinka (Deer).
  • The State Tree – Jammi Chettu (Prosopis Cineraria).
  • The State Flower – Tangedu (Tanner’s Cassia).

TELANGANA DISTRICTS INFO/ TELANGANA GEOGRAPHY

Full October e-Magazine Download

Daily Current Affairs Read

VYOMA TEST SERIES-ONLINE EXAMS

VYOMA JOBS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.