Telangana State Vote On Account Budget Telugu 2019 Download Pdf

Telangana State Vote On Account Budget Telugu 2019 Download Pdf

Telangana State Vote On Account Budget Telugu 2019 Download Pdf

తెలంగాణ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

* తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌
* తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి.
* అన్ని రంగాలకు 24గంటల పాటు విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నాం.
* వ్యవసాయ రంగంలో అడ్డంకులను ఒక్కొక్కటి తొలగించుకుంటూ ముందుకు సాగుతూ రైతుల్లో నైరాశ్యాన్ని తొలగిస్తున్నాం.
* అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్‌ గురించి చర్చ జరుగుతోంది.
* తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం.
* ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది.
* ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది.