Telangana VRO Exam Update – విఆర్వో పరీక్షకు ఏర్పాట్లు

Telangana VRO Exam Update – విఆర్వో పరీక్షకు ఏర్పాట్లు

Telangana VRO Exam Update – విఆర్వో పరీక్షకు ఏర్పాట్లు

ఈ నెల 16 న జరగనున్న విఆర్వో పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది .700 విఆర్వో పోస్టులకు గాను దాదాపు 11 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానుండగా ఇందుకు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలనీ సూచించింది, అలాగే పరీక్షకు సంబందించిన హాల్ టికెట్స్ వారం ముందు నుండి లభించే విదంగా ఏర్పాట్లు చేశామని ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అత్యధికంగా 156856 మంది అభ్యర్థులు విఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

  • VRO Notification 2018
  • VRO Hall Tickets 2018 – Updated Soon
  • Latest Telangana Notifications Update

    తెలంగాణ ప్రభుత్వం నుండి పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ కి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తీ వివరాలకు : https://vyoma.net/jobs/telangana-tspri-panchayat-secretary-notification-2018/