Telugu Current Affairs Highlights 03 April 2018

55 total views, 1 views today





Telugu Current Affairs Highlights 03 April 2018

Telugu Current Affairs Highlights 03 April 2018

>డిజిటల్‌ రుణ సంస్థ క్యాష్ఠ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవోగా కేతన్‌ పటేల్‌ నియమితులయ్యారు
>రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 ఏప్రిల్‌ 2న న్యూడిల్లీలో పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని, బిలియర్డ్స్‌ క్రీడాకారుడు పంకజ్‌ అద్వానీ, నటుడు మనోజ్‌ నవనీత్‌ జోషీలతో సహా 43 మంది ప్రముఖులు పద్మ పురస్కారాలను స్వీకరించారు
>ఎస్‌బీఐ జీవిత బీమా ఎండీ అండ్‌ సీఈవోగా సంజీవ్‌ నౌతియాల్‌ నియమితులయ్యారు
>అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే 128 వస్తువులపై చైనా దిగుమతి సుంకాలను విధించింది
>వాతావరణ మార్పుల కారణంగా భారత్‌ సహా పలు దేశాలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌ పరిశోధకుల అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.
>ప్రపంచంలోని 200 అగ్రస్థాయి విశ్వవిద్యాయాల్లో మన దేశానికి చెందిన రెండు సంస్థలు(ఐఐటీ డిల్లీ, డిల్లీ విశ్వవిద్యాలయం) చోటు దక్కించుకున్నాయని అసోచామ్‌-యెస్‌ ఇనిస్టిట్యూట్‌ సంయుక్త అధ్యయన నివేదిక వెల్లడించింది
>2018-19 మధ్య కల్లా గరిష్ఠానికి నిరర్థక ఆస్తులు : క్రిసిల్‌ నివేదిక
>నాస్కామ్‌ అధ్యక్షురాలిగా దేవయాని ఘోష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈమె గతంలో ఇంటెల్‌ అధికారిగా పని చేశారు
>సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ జన సమితి (తెజస) పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ 2018 ఏప్రిల్‌ 2న అధికారికంగా వెల్లడించారు

One thought to “Telugu Current Affairs Highlights 03 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.