Telugu Current Affairs Highlights 08 April 2018

167 total views, 1 views today

Telugu Current Affairs Highlights 08 April 2018

Telugu Current Affairs Highlights 08 April 2018

?భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. డేవిడ్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు
?2017-18 ఆర్థిక సంవత్సరంలో ‘జాతీయ మైనారిటీల కమిషన్‌’ (ఎన్‌సీఎం)కు 1498 ఫిర్యాదులు అందగా వీటిలో 1263ని పరిష్కరించగలిగారు
?10 ఏప్రిల్ నుంచి ౩ రోజులు అమరావతిలో సంతోష నగరాల సదస్సు
నిర్వహణ
?అంతరించి పోయిందని భావిస్తున్న జంతువు హనీబాడ్జర్‌ కడప జిల్లా బద్వేలు రేంజి లంకమల అభయారణ్యంలో కనిపించింది
?భారత్‌, నేపాల్‌ ప్రధానుల ద్వైపాక్షిక భేటీ
భారత్-నేపాల్ ఒప్పందాలుః
భారతదేశం-నేపాల్: వ్యవసాయంలో కొత్త భాగస్వామ్యం
రైల్ లింక్లు విస్తరించడం
ఇన్లాండ్ జలమార్గాలు ద్వారా భారతదేశం మరియు నేపాల్ మధ్య నూతన అనుసంధానం
?ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ ‘చిన్నారి మిత్ర (ఛైల్డ్‌ ఫ్రెండ్లీ)’ న్యాయస్థానాన్ని హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో శనివారం ప్రారంభించి ప్రసంగించారు
?ఆసియా – పసిఫిక్ ఎనిమిదవ ప్రాంతీయ 3R ఫోరం 2018 ఏప్రిల్ 9 నుండి 12 వరకు ఇండోర్లో ప్రారంభమవుతుంది.3R మంత్రం – తగ్గించండి, పునర్వినియోగం మరియు రీసైకిల్(3R – Reduce, Reuse and Recycle) – మానవజాతి యొక్క నిలకడైన అభివృద్ధి కొరకు మంత్రం అని PM మోదీ ఆసియ-పసిఫిక్ ౩R-ఫోరమ్ లో తెలిపారు.
?ఆర్మీ ఆర్డ్నాన్స్ కార్ప్స్ (AOC) 243 వ కార్ప్స్ డే 08 ఏప్రిల్ 2018 న జరుపుకుంది. దేశం కోసం వారి జీవితాలను త్యాగం చేసిన సైనికులకు ‘అమర్ జవాన్ జ్యోతి’ వద్ద ఆర్డినెన్స్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సీనియర్ కల్నల్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ గిరి రాజ్ సింగ్ అన్ని ర్యాంకులు మరియు పౌర ఉద్యోగుల తరపున నివాళ్లు అర్పించారు.
?కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి.. యుద్ధభూమిలో సామంతరాజు అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు నిర్ధరణ అయింది. దీనికి రూఢీపరుస్తూ నాటి శిల్పం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది
?గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌ జోరు కొనసాగుతూనే ఉంది.ఏప్రిల్ 7న తెలుగు కుర్రాడు రాగాల వెంకట రాహుల్‌ పసిడి వెలుగులు జిమ్మాడు. 85 కిలోల విభాగంలో అతడు విజేతగా నిలిచాడు

One thought to “Telugu Current Affairs Highlights 08 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.