Telugu Current Affairs Highlights 20 March 2018

282 total views, 2 views today

Telugu Current Affairs Highlights 20 March 2018

Telugu Current Affairs Highlights 20 March 2018

>యుద్ధ విమానంలో ఒంటరిగా ప్రయాణించిన భారత రెండో మహిళగా భావనాకాంత్‌ ఘనత సాధించింది
>2018 ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రర్ ప్రెన్యూర్‌షిప్‌ను 2018 మార్చి 19న న్యూడిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించారు
>మొదటి దశ ఇండో`ఫ్రెంచ్‌ ఉమ్మడి నౌకా విన్యాసాలు ‘వరుణ 2018’ గోవాలోని
>రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఎన్నికయ్యాడు
>విపత్తు ఆపదల తగ్గింపుపై మొట్టమొదటి ఇండియా-జపాన్‌ వర్క్‌షాప్‌ను న్యూడిల్లీలో 2018 మార్చి 19, 20 తేదీల్లో నిర్వహించారు
>భారత నటి సీమి గారెల్‌కు యూకే గోల్డెన్‌ ఫ్లేమ్‌ అవార్డు లభించింది
>ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ 2018లో అర్జెంటీనా ప్లేయర్‌ జువాన్‌ మార్టిన్‌ డెల్‌ పోట్రో విజేతగా నిలిచాడు
>8వ థియేటర్‌ ఒలింపిక్స్‌కు ముంబై ఆతిథ్యమివ్వనుంది. 2018 మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 7 వరకు 8వ థియేటర్‌ ఒలింపిక్స్‌ను నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా నిర్వహించనుంది
>2018 ఇజ్రాయెల్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మహిళ సింగిల్స్‌ (అండర్‌-19) టైటిల్‌ను ఇండియన్‌ ప్లేయర్‌ పుర్వా బర్వ్‌ కైవసం చేసుకుంది
>ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 18న గ్లోబల్‌ రీసైక్లింగ్‌ డే నిర్వహించారు
>ఉపరాష్ట్రపతి సచివాలయంలో నిర్మించిన సమావేశపు గదిని 2018 మార్చి 19న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. దీనికి మనదేశ మొదటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ పేరు పెట్టారు
>ఎన్నికల ప్రక్రియలో బ్లాక్‌ చైన్‌ టెక్నాలజిని వినియోగించిన మొదటి దేశంగా పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియర్రా లియోన్‌ ఘనత సాధించింది
>ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ శాఫ్రాన్‌ సంస్థ ఉద్యోగాల నియామకానికిగాను టాస్క్‌తో 2018 మార్చి 19న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది
>కల్యాణక్ష్మి/షాదీముబారక్‌ పథకం కింద ఆడపిల్లల పెళ్లి కోసం అందించే ఆర్థిక సహాయం మొత్తాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116కు పెంచుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు
>ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 16న వరల్డ్‌ స్లీప్‌ డేను నిర్వహించారు
>‘లింగాయత’ను ప్రత్యేక మతం, ధర్మంగా గుర్తించవచ్చని జస్టిస్‌ నాగమోహనదాస్‌ ఇచ్చిన నివేదికను కర్ణాటక మంత్రివర్గం 2018 మార్చి 19న ఆమోదించింది
>హైదరాబాద్‌కు సమీపంలోని ముచింతల్‌ గ్రామంలో హీరో మోటోకార్ప్‌ ప్రపంచ స్థాయి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది

?Read Detailed Articles Here

One thought to “Telugu Current Affairs Highlights 20 March 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.